హెల్త్ టిప్స్

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను ఇలా వాడితే.. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రూట్ à°¸‌లాడ్స్&comma; వెల్లుల్లి à°°‌సంతో కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు&period; దీని à°µ‌ల్ల అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period;<br &sol;>&NewLine;నేటి à°¤‌రుణంలో అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య జ‌నాల‌ను ఏవిధంగా ఇబ్బందుల‌కు గురి చేస్తుందో అంద‌రికీ తెలిసిందే&period; అధిక à°¬‌రువు కార‌ణంగా అనేక మందికి హార్ట్ ఎటాక్స్‌&comma; à°¡‌యాబెటిస్ వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తున్నాయి&period; దీంతో à°¬‌రువును తగ్గించుకునేందుకు చాలా మంది ప్ర‌à°¯‌త్నిస్తున్నారు&period; అయితే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను వాడితే వేగంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చ‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; à°®‌à°°à°¿ à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ 2 టీస్పూన్లు&comma; దాల్చిన చెక్క పొడి 2 టీస్పూన్లు తీసుకుని బాగా క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని నిత్యం మూడు పూటలా తాగితే కొద్ది రోజుల్లోనే అధిక à°¬‌రువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; నిత్యం ఉద‌యం&comma; సాయంత్రం వేళల్లో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల తేనె&comma; యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌à°²‌ను క‌లుపుకుని తాగితే అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61393 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;apple-cider-vinegar&period;jpg" alt&equals;"use apple cider vinegar in this way for weight loss " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; మీకు ఇష్ట‌మైన ఏదైనా పండు à°°‌సాన్ని తీసి అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లిపి తాగినా à°¬‌రువు à°¤‌గ్గ‌వచ్చు&period; నిత్యం ఇలా రెండు సార్లు తాగాలి&period; కానీ అందులో చక్కెర క‌à°²‌à°ª‌రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; గ్రీన్ టీ లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లుపుకుని తాగినా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; ఫ్రూట్ à°¸‌లాడ్స్&comma; వెల్లుల్లి à°°‌సంతో కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు&period; దీని à°µ‌ల్ల అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను పైన చెప్పిన విధంగా తాగితే కేవ‌లం à°¬‌రువు à°¤‌గ్గ‌డం మాత్ర‌మే కాదు&comma; à°®‌ధుమేహం&comma; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts