food

అటుకుల‌తో పోహా.. చిటికెలో తయారు చేయండిలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది అటుకుల‌ను వేయించి పోపు వేసుకుని తింటారు&period; కొంద‌రు వీటిని టీలో వేసి తింటుంటారు&period; అయితే అటుకుల‌తో పోహా &lpar;ఉప్మా&rpar; à°¤‌యారు చేసుకుని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా&period;&period;&quest; అటుక‌à°² పోహా రుచికే కాదు&comma; à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ మేటి అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ అటుకుల పోహా ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల పోహా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకులు- 1 కప్పు&comma; పచ్చిమిర్చి- 3&comma; పెద్ద ఉల్లిపాయ – à°¸‌గం&comma; వేరుశెనగలు &lpar;పల్లీలు&rpar; – 2 టేబుల్ స్పూన్లు&comma; పచ్చి బఠాణీలు – 3 టేబుల్ స్పూన్లు&comma; ఉప్పు – తగినంత&comma; జీలకర్ర – అర‌ టీస్పూన్&comma; వెల్లుల్లి ముక్కలు – అర‌ టీస్పూన్&comma; పసుపు – 1&sol;4 టీస్పూన్&comma; కొత్తిమీర – à°¤‌గినంత‌&comma; కరివేపాకు – 2 రెమ్మలు&comma; నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61396 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;poha&period;jpg" alt&equals;"how to make poha very easy method " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల పోహా à°¤‌యారు చేసే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా అటుకుల‌ను నీరు పోసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; అనంత‌రం వాటి నుంచి నీటిని పూర్తిగా పిండి అటుకుల‌ను à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; పాన్ తీసుకుని నూనె కొద్దిగా వేసి వేడి చేయాలి&period; జీల‌క‌ర్ర‌&comma; à°ª‌ల్లీలు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చి బఠానీలు వేసి మరో 5 నిమిషాలు బాగా వేయించాలి&period; à°¤‌ర్వాత అటుకులు వేసి బాగా క‌à°²‌పాలి&period; చివ‌ర్లో ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సం వేసి à°®‌రోసారి క‌లియ‌బెట్టాలి&period; అనంత‌రం పోహాను కొత్తిమీర‌తో అలంక‌రించాలి&period; అంతే&period;&period; ఘుమ ఘుమలాడే వేడి వేడి అటుకుల పోహా à°¤‌యార‌వుతుంది&period; అయితే పోహాలో పోష‌కాలు ఇంకా ఎక్కువ à°²‌భించాలంటే&period;&period; క్యారెట్‌&comma; క్యాప్సికం à°¤‌దిత‌à°° కూర‌గాయ ముక్కల‌ను కూడా వేసుకోవ‌చ్చు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts