హెల్త్ టిప్స్

ప‌ల్లి చిక్కిల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సరదాగా పల్లీ చిక్కి తినేస్తూ ఉంటాం కానీ అది ఎంత ఆరోగ్యమో తెలీదు చాలా మందికి&period; మరి పల్లీ చిక్కి ఎంత ఆరోగ్యకరమో తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి&period; వీటి రుచికి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి&period; పల్లీ చిక్కి వల్ల శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది&period; బిస్కెట్స్ వగైరా వాటి కంటే కూడా వీటిని అలవాటు చెయ్యడం మంచిది&period; కనుక ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు చెయ్యండి&period; వారు చాలా పుష్టిగా అవుతారు&period; వాహ్ ఎన్ని ప్రయోజనాలా కదా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాదండి ఇందులో ఉండే బీ ప్రొఫైల్&comma; మినరల్స్ వల్ల ఇది ప్యూబర్టీ సమయం లో హెల్ప్ చేస్తుంది&comma; పీరియడ్స్ టైమ్ లో వచ్చే క్రాంప్స్ ని మ్యానేజ్ చేయడం లో కూడా బాగా తోడ్పడుతుంది&period; వేరు శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ ని ప్యూరిఫై చేయడం లో హెల్ప్ చేస్తాయి&period; పల్లీల్లో ఉండే సెలీనియం&comma; బెల్లం లో ఉండే మెగ్నీషియం&comma; ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో సాయం చేస్తాయి&period; అలానే కండరాలను బలోపేతం చేస్తాయి కూడా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75387 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;palli-chikki&period;jpg" alt&equals;"what happens if you take palli chikki " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీమోగ్లోబిన్ డెఫిషియెన్సీ ని తగ్గించి ఎనీమియా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది వేరుశనగ&period; వేరు శనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది&period; ఈ పల్లి చిక్కిని ప్రత్యేకించి&comma; అథ్లెటిక్స్ వంటి వాళ్ళకి మరీ మంచిది&period; వేరు శనగల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది&period; ఇది ఎముకలు బలంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది&period; మైక్రో మినరల్స్&comma; విటమిన్స్&comma; పాలీఫెనాల్స్ అన్ని కలగలిసిన సూపర్ ఫుడ్ ఇది&period; ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఫ్యాట్స్ వల్ల గుండెకీ&comma; బోన్స్ కీ కూడా మేలు చేస్తుంది&period; చూసారా ఎన్ని ప్రయోజనాలో మరి మీ పిల్లకి ఇప్పుడే అలవాటు చెయ్యండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts