పోష‌ణ‌

ఎర్ర‌ని అర‌టి పండ్ల‌ను తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">అరటి పండ్లు ఎంత ఆరోగ్యమో మనకి తెలుసు&period; మరి ఆరోగ్యానికి మేలు చేసే ఎర్ర అరటిపండ్ల గురించి కూడా చూసేయండి&period; ఎర్రటి అరటి పండ్లలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి&period; ఈ అరటి పండ్లలో బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి&period; మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది ఇది&period; దీనిలో బీటా కెరోటిన్ ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది మరియు గుండె జబ్బుల నుండి కాపాడడమే కాక క్యాన్సర్ దాడుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీటా కెరోటిన్ చాలా అవసరం&period; బీటా కెరోటిన్ శరీరం లోకి ప్రవేశించినప్పుడు అది విటమిన్- ఏ గా మారుతుంది&period; దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే&period;&period;&quest; ఇది కళ్ళ ఆరోగ్యం&comma; రోగనిరోధక శక్తి పెంచడానికి&comma; శక్తిని పెంచడానికి కూడా బాగా పని చేస్తుంది&period; అలానే చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; రోజు ఈ ఎర్ర అరటిపండు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి&period; ఎర్ర బనానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం… బరువు తగ్గాలనుకునే వారు అధిక కేలరీల ఆహారాలు తినకూడదు&period; కానీ ఎర్రని అరటిపండ్లలో ఇతర అరటిపండ్ల కన్నా కేలరీలలో చాలా తక్కువగా ఉంటాయి&period; కాబట్టి దీనిని తీసుకుంటే బరువు తగ్గవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75384 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;red-banana&period;jpg" alt&equals;"many wonderful health benefits of red banana " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా దీనిలో పొటాషియం అధికంగా ఉంటడం మూలాన ఇది మూత్రపిండాల్లో రాళ్ళు&comma; గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ఏర్పడకుండా చేస్తుంది&period; ఇది శరీరంలో కాల్షియం శోషణను పెంచుతుంది మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; అంతే కాదండి ఇది రక్త స్థాయిలను పెంచుతుంది&period; శరీరంలో తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ చాలా సమస్యలకు దారితీస్తుంది&period; కనుక దీనిని తీసుకోండి&period; చూసారా ఎన్నో లాభాలు ఉన్నాయి&period; మరి ఈ రెడ్ బనానాని తీసుకోండి మరెంత ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts