Potatoes : నెల రోజుల పాటు ఆలుగ‌డ్డ‌ల‌ను తిన‌డం మానేయండి.. మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potatoes &colon; à°®‌à°¨ వంటింట్లో తప్ప‌కుండా ఉండే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు ఒక‌టి&period; బంగాళాదుంప‌లు à°®‌నం విరివిగా తీసుకుంటూ ఉంటాము&period; వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఫ్రై&comma; à°ª‌రోటా&comma; చిప్స్&comma; à°ª‌కోడా&comma; కూర‌లు ఇలా అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; చాలా మంది ఈ బంగాళాదుంప‌à°²‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె బంగాళాదుంప‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; అయితే ఈ బంగాళాదుంప వంట‌కాల‌ను à°¤‌యారు చేసేట‌ప్పుడు à°®‌à°¨‌లో చాలా మంది ఎక్కువ నూనె వేసి à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; దీంతో ఆరోగ్యానికి మేలు చేసే బంగాళాదుంప‌లు అనారోగ్యానికి దారి తీస్తాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరుగుతారు&comma; à°¶‌రీరానికి క్యాల‌రీలు ఎక్కువ‌గా అందుతాయ‌ని నిపుణులు చెప్పడంతో చాలా మంది వీటిని తీసుకోవ‌డం à°¤‌గ్గిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే కొంద‌రు వీటినే తిన‌à°¡‌మే మానేసారు&period; అయితే బంగాళాదుంప‌à°²‌ను&comma; వాటితో వండిన ఆహారప‌దార్థాల‌ను ఒక నెల‌రోజుల పాటు తీసుకోకుండా ఉంటే à°®‌à°¨ à°¶‌రీరంలో ఎటువంటి మార్పులు జ‌రుగుతాయ‌ని తెల‌సుకోవ‌డానికి నిపుణులు కొన్ని à°ª‌రిశోధ‌à°¨‌లు చేసారు&period; నెల‌రోజుల పాటు బంగాళాదుంప‌à°²‌ను తీసుకోకుండా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంపై అనేక సానుకూల ప్ర‌భావాలు క‌లుగుతాయ‌ని వారు చెబుతున్నారు&period; బంగాళాదుంప‌à°²‌ను నెల‌రోజుల పాటు తీసుకోకుండా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; బంగాళాదుంప‌à°²‌ను తీసుకోక‌పోవ‌డం à°µ‌ల్ల మన à°¶‌రీరానికి అదనంగా క్యాల‌రీలు అంద‌కుండా ఉంటాయి&period; ఈ à°¸‌à°®‌యంలో à°®‌నం à°¤‌క్కువ క్యాల‌రీలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరం చాలా సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గుతుంది&period; అలాగే బంగాళాదుంప‌ల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇవి నేరుగా à°°‌క్తంలో క‌లిపి à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40318" aria-describedby&equals;"caption-attachment-40318" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40318 size-full" title&equals;"Potatoes &colon; నెల రోజుల పాటు ఆలుగ‌డ్డ‌à°²‌ను తిన‌డం మానేయండి&period;&period; మీ à°¶‌రీరంలో జ‌రిగే మార్పులు ఇవే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;potatoes&period;jpg" alt&equals;"what happens to your body when you stop taking Potatoes for one month " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40318" class&equals;"wp-caption-text">Potatoes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప‌à°²‌ను తీసుకోకుండా ఉండ‌డం à°µ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారు బంగాళాదుంప‌à°²‌ను తీసుకోకుండా ఉండ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; అలాగే à°¶‌రీరంలో జీవక్రియ‌à°² రేటు కూడా పెరుగుతుంది&period; అంతేకాకుండా చాలా మంది బంగాళాదుంప‌à°²‌తో చేసిన ప్రాసెస్డ్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు&period; బంగాళాదుంప‌à°²‌తో చేసిన చిప్స్&comma; ఫ్రెంచ్ ప్రైస్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు&period; వీటిలో నూనెతో పాటు ఉప్పు కూడా ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి హానిని క‌లిగిస్తాయి&period; ఇలా ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ ను తీసుకోకుండా ఉండ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి&period; గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి&period; రక్త‌పోటు అదుపులో ఉంటుంది&period; ఈ విధంగా నెల‌రోజుల పాటు బంగాళాదుంప‌à°²‌ను తీసుకోకుండా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు తెలియ‌జేసారు&period; బంగాళాదుంప‌à°²‌ను తీసుకున్న‌ప్ప‌టికి వాటిని వీలైనంత à°µ‌à°°‌కు ఉడికించి&comma; à°¤‌క్కువ నూనెతో à°¤‌యారు చేసుకుని తినాల‌ని అప్పుడే వాటి à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts