హెల్త్ టిప్స్

అతి మూత్ర వ్యాధి తో బాధపడుతున్న‌వారు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోకూడ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అతి మూత్ర విసర్జన ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది&period; ముఖ్యంగా మహిళల్లో అతిమూత్ర విసర్జన సమస్య మరి ఎక్కువగా ఉంటుంది&period; కొందరిలో బ్లాడర్ చిన్నగా ఉండడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది&period; నీరు ఎక్కువగా తాగిన సందర్భాల్లో మూత్రం ఎక్కువగా వస్తుంది&period; కానీ నీరు తీసుకొని సమయంలో కూడా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే దానిని అతిమూత్ర విసర్జన సమస్యగా భావించాలి&period; మనం తీసుకునే ఆహార పదార్థాలే మనలో మూత్రం తయారు అవడానికి కారణం అవుతాయి&period; కనుక కొన్నిరకాల ఆహార నియమాలను పాటించడం వల్ల మనం ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి అధికంగా ఉండే నారింజ&comma; నిమ్మ&comma; బత్తాయి&comma; పైనాపిల్&comma; ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది&period; కనుక అతిమూత్ర విసర్జనతో బాధపడేవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే మూత్రశయం పై ఒత్తిడిని కలిగించే శీతల పానీయాలను తీసుకోకూడదు&period; అలాగే కెఫిన్ కలిగి ఉండే టీ&comma; కాఫీలను&comma; ఎనర్జీ డ్రింక్&comma; చాక్లెట్లను కూడా తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78878 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;urination&period;jpg" alt&equals;"what is the main cause for frequent urination " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఖర్జూరాలను ఎక్కువగా తినడం వల్ల కూడా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు&period; చీజ్ కలిగిన పదార్థాలను పుల్లటి రుచి కలిగి ఉండే క్రీములను తీసుకోవడం వల్ల మూత్రశయం పై ఒత్తిడి అధికమై తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది&period; మూత్రంలో మంట నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది&period; కనుక ఇటువంటి వాటికి కూడా దూరంగా ఉండాలి&period; అతి మూత్ర వ్యాధితో బాధపడేవారు ఆల్కహాల్ ను తీసుకోకపోవడమే మంచిది&period; అలాగే వీరు పచ్చి టమాటాలను&comma; పచ్చి ఉల్లిపాయను&comma; చక్కెరను కూడా ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు&period; బెర్రీల్లో కూడా ఆమ్లాల శాతం ఎక్కువగా ఉంటుంది&period; కనుక వీటిని తినగానే మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది&period; ఇవి తినడం వల్ల గుండెల్లో మంట కూడా వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts