technology

యూట్యూబ్ లో యాడ్స్ లేకుండా ఒకేసారి ఎలా చూడాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">యూట్యూబ్ లో ఈ à°®‌ధ్య కాలంలో యాడ్స్ చాలా పెరిగాయ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; యూట్యూబ్ ఓన‌ర్ అయిన గూగుల్ కేవ‌లం à°¡‌బ్బే à°ª‌à°°‌మావ‌ధిగా à°ª‌నిచేస్తుంది క‌నుక యూజ‌ర్ల‌కు అసౌక‌ర్యం క‌లిగినా à°¸‌రే ఎడా పెడా యాడ్స్‌ను వీడియోల‌పై ప్ర‌à°¦‌ర్శిస్తూనే ఉంది&period; అయితే యూట్యూబ్‌లో ప్రీమియం అనే ఫీచ‌ర్ కూడా అందుబాటులో ఉంది&period; అందులో నెల‌వారిగా లేదా ఏడాది వారిగా కొన్ని ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి&period; కాస్త పైకం చెల్లిస్తే యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోల‌ను చూడ‌à°µ‌చ్చు&period; కానీ à°¡‌బ్బులు కట్టాలంటే అంద‌à°°à°¿ à°µ‌ద్ద ఉండాలి క‌దా&period; క‌నుక చాలా మంది à°¡‌బ్బులు లేకుండానే యూట్యూబ్‌ను చూస్తుంటారు&period; వీడియోల‌పై à°µ‌చ్చే యాడ్స్‌కు ఇబ్బందులు à°ª‌డుతూనే ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా వీడియోల‌ను చూడ‌లేమా&period;&period; అంటే&period;&period; యెస్‌&period;&period; చూడ‌à°µ‌చ్చు&period; అందుకు à°ª‌లు మార్గాలు ఉన్నాయి&period; యూట్యూబ్‌లో యాడ్స్ రావొద్దంటే మీరు ఏ ప్లాట్ ఫామ్‌లో అయినా à°¸‌రే బ్రేవ్ అనే బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించండి&period; ఇది యాప్ రూపంలో ఆండ్రాయిడ్‌&comma; ఐఓఎస్ ప్లాట్ ఫామ్‌à°²‌పై అందుబాటులో ఉంది&period; పీసీల్లో అయితే సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది&period; ఈ బ్రౌజ‌ర్‌లో గ‌à°¨‌క మీరు యూట్యూబ్ వీడియోల‌ను చూసిన‌ట్ల‌యితే యాడ్స్ రావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78983 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;youtube&period;jpg" alt&equals;"can we watch youtube videos without ads " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీరు క్రోమ్ లేదా ఇత‌à°° బ్రౌజ‌ర్‌à°²‌ను వాడితే వాటిల్లో యాడ్ బ్లాక‌ర్ సెట్టింగ్స్ ఉంటాయి&period; వాటిని ఆన్ చేస్తే చాలు&period;&period; యూట్యూబ్‌లో మీకు వీడియోల‌పై యాడ్స్ రావు&period; అలాగే వీఎల్‌సీ మీడియా ప్లేయ‌ర్‌ను మీరు యూట్యూబ్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; దీని ద్వారా కూడా యాడ్స్ రాకుండా వీడియోల‌ను చూడ‌వచ్చు&period; అయితే క్రియేట‌ర్లు చాలా క‌ష్ట‌à°ª‌à°¡à°¿ వీడియోల‌ను పెడ‌తారు క‌నుక మీరు వారికి à°¸‌పోర్ట్ చేయ‌à°¦‌లిస్తే యాడ్స్‌తో ఉండే వీడియోల‌నే చూడండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts