sports

సూర్య కుమార్ యాద‌వ్ మైదానంలో అంత‌లా రెచ్చి పోవ‌డానికి అత‌ని భార్య పెట్టిన కండిష‌నే కార‌ణ‌మా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్య కుమార్ యాదవ్&comma; ఈ పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఓ వైబ్రేషన్&period; అద్భుతమైన ఆట తీరుతో చెలరేగిపోతున్నాడు సూర్య కుమార్ యాదవ్&period; ఆయన ఆటతీరుతో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి&period; ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య కుమార్ యాదవ్&comma; ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు&period; సూర్య ఇన్నింగ్స్ పై పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు&period; ప్ర‌స్తుతం సూర్య కుమార్ యాద‌వ్ టీమిండియా టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే&period; ఈ క్ర‌మంలోనే సూర్య సార‌థ్యంలో ఇండియ‌న్ జ‌ట్టు ఈ à°®‌ధ్య కాలంలో à°ª‌లు సిరీస్‌à°²‌ను కూడా కైవ‌సం చేసుకుంది&period; à°µ‌చ్చే ఏడాది భార‌త్‌&comma; శ్రీ‌లంక వేదిక‌గా జ‌à°°‌గ‌నున్న టీ20 à°µ‌à°°‌ల్డ్ క‌ప్ à°²‌క్ష్యంగా సూర్య‌ను కెప్టెన్‌గా కోచ్ గంభీర్ తీర్చిదిద్దుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సూర్య కుమార్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులోనూ à°¸‌భ్యుడు అన్న విష‌యం తెలిసిందే&period; సూర్య కుమార్ యాద‌వ్ à°¤‌నదైన శైలిలో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తుంటాడు&period; ముఖ్యంగా సూర్య వెనక్కి ఆడే పుల్ షాట్ చాలా ప్ర‌త్యేక‌మైంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; మైదానంలో ఏ వైపు అయినా à°¸‌రే సిక్స్‌à°²‌ను కొట్ట‌గ‌à°² à°¸‌à°®‌ర్థుడు సూర్య‌&period; అందుక‌నే ఏబీ డివిలియ‌ర్స్ à°¤‌రువాత సూర్య‌ను 360 డిగ్రీ ప్లేయ‌ర్ అని పిలుస్తుంటారు&period; అయితే సూర్య ఇలా ఆడడం వెనుక ఆయ‌à°¨ భార్య ప్ర‌మేయం ఉంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78875 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;surya-kumar-yadav&period;jpg" alt&equals;"surya kumar yadav batting success his wife is the main reason for it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ సూర్య కుమార్ యాద‌వ్ గురించి మాట్లాడుతూ&period;&period; ఈ మధ్యకాలంలో సూర్య కుమార్ కంటే శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ను చూడలేదు&period; అతడికి క్రికెట్ బాల్ ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది కాబోలు అంటారు&period; సూర్య కుమార్ తన బ్యాట్ తో ప్రత్యార్థులను భయపెడుతున్నాడని చెబుతారు&period; ఇక సాధారణంగా అత‌ను క్రీజు లోకి వచ్చి బ్యాటింగ్ మొదలు పెట్టాక&comma; రెండు&comma; మూడు బంతులు సేఫ్ గా ఆడతాడు&period; ఇక అప్పుడు ఒక బలహీనమైన బంతి కోసం వెయిట్ చేస్తాడు&period; చాలా షాట్లు లాఫ్టెడ్ లేదా 30 గజాల సర్కిల్ పైకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు&period; టూర్ లో ఉన్నప్పుడు సూర్య కుమార్ భార్య కచ్చితంగా ఒక నియమాన్ని పాటిస్తారు&period; మ్యాచ్ కు చాలాసేపటికి ముందే అతడి ఫోన్ తీసుకుంటారు&period; దానివల్ల అతడి పై అనవసర ఒత్తిడి ఉండదు&period; మానసికంగా అతడు మ్యాచ్ ఆలోచనలలో మునిగిపోతాడు&period; హాయిగా బ్యాటింగ్ చేస్తాడు&period;&period; అని సూర్య‌కు తెలిసిన వారు చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts