Banana Leaf : అరటి ఆకుల్లోనే ఎందుకు భోజ‌నం చేయాలి ? అందులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana Leaf &colon; à°®‌à°¨ పూర్వీకులు ఎక్కువ‌గా భోజ‌నాన్ని అరిటాకుల్లోనే చేసేవారు&period; అరిటాకుల్లో భోజ‌నం చేయ‌à°¡‌à°®‌నేది à°®‌నకు అనాదిగా à°µ‌స్తున్న సంప్ర‌దాయం&period; à°®‌à°¨ పెద్ద‌లు ఏది చేసినా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది&period; అదేవిధంగా అరిటాకులో భోజ‌నం చేయ‌డం వెనుక కూడా ఒక ఆరోగ్య à°°‌à°¹‌స్యం దాగి ఉంది&period; ప్ర‌స్తుత కాలంలో విందు భోజ‌నాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల‌ను&comma; కాగిత‌పు ప్లేట్ à°²‌ను వాడుతున్నారు&period; పూర్వం ఇవి అన్నీ లేని రోజుల్లో అరిటాకుల్లో మాత్ర‌మే భోజ‌నం చేసే వారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అరిటాకులో క‌మ్మ‌ని ఆహార‌à°ª‌దార్థాల‌ను చూడ‌గానే తిన‌కుండానే à°¸‌గం క‌డుపు నిండిన భావ‌à°¨ à°®‌à°¨‌లో చాలా మందికి క‌లుగుతుంది&period; ఇన్ని à°°‌కాల చెట్ల ఆకులు ఉండ‌గా కేవ‌లం అర‌టి ఆకునే ఎందుకువాడే వాడాలి అనే సందేహం కూడా à°®‌à°¨‌లో చాలా మందికి à°µ‌చ్చే ఉంటుంది&period; అరిటాకులో ఎక్కువ‌గా పాలీ ఫినాల్స్ ఉంటాయి&period; ఇవి ఎక్కువ‌గా యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటాయి&period; అరిటాకుపై వేడి వేడి ఆహార à°ª‌దార్థాలు వడించ‌గానే ఆకు పై పొర‌ల్లో ఉండే పాలీ ఫినాల్స్ భోజ‌నంలో క‌లిసిపోతాయి&period; దీని à°µ‌ల్ల à°¶‌రీరానికి పోష‌కాలు అంద‌à°¡‌మే కాకుండా తిన్న ఆహారం కూడా త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16455" aria-describedby&equals;"caption-attachment-16455" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16455 size-full" title&equals;"Banana Leaf &colon; అరటి ఆకుల్లోనే ఎందుకు భోజ‌నం చేయాలి &quest; అందులో దాగి ఉన్న ఆరోగ్య à°°‌à°¹‌స్యాలు ఇవే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;banana-leaf-food&period;jpg" alt&equals;"why we should eat on Banana Leaf know the secrets " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16455" class&equals;"wp-caption-text">Banana Leaf<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండులో ఉన్న‌ట్టే అరిటాకులో కూడా పొటాషియం à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; దీని à°µ‌ల్ల అరిటాకుపై భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; అంతేకాకుండా అరిటాకుకు విషాన్ని గ్ర‌హించే à°¶‌క్తి కూడా ఉంటుంది&period; భోజ‌నంలో ఉండే విష à°ª‌దార్థాల‌ను గ్ర‌హించిన వెంట‌నే అరిటాకు à°¨‌ల్ల‌గా మారిపోతుంది&period; దీని à°µ‌ల్ల భోజ‌నం చేసే వారికి ఫుడ్ పాయిజ‌న్ కాకుండా ఉంటుంది&period; అరిటాకులో భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల వాత‌&comma; క‌à°« దోషాలు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతోపాటు à°®‌నం తీసుకున్న ఆహారం త్వ‌à°°‌గా జీర్ణ‌మై గ్యాస్&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు తొల‌గిపోతాయి&period; à°¤‌à°°‌చూ అరిటాకుల‌లో భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ వెంట్రుక‌లు à°¨‌ల్ల‌గా&comma; దృఢంగా మారుతాయి&period; జుట్టు తెల్లబ‌à°¡à°¿à°¨ వారు ఎక్కువ‌గా అరిటాకులో భోజనం చేయ‌డం à°µ‌ల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అదే విధంగా ఏదైనా ఆహార à°ª‌దార్థంలో ఉప్పు ఎక్కువ‌గా ఉంటే ఆ à°ª‌దార్థాన్ని à°®‌నం à°ª‌డేస్తూ ఉంటాం&period; ఆ à°ª‌దార్థం ఉన్న పాత్ర‌పై మూత తీసి ఆ స్థానంలో అర‌టి ఆకును మూతగా ఉంచి కొద్ది à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు క‌దిలించ‌కుండా ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆ à°ª‌దార్థంలో అధికంగా ఉన్న ఉప్పును అరిటాకు గ్ర‌హిస్తుంది&period; దీని à°µ‌ల్ల కూర‌లో ఉప్పు శాతం తగ్గి కూర రుచిగా మారుతుంది&period; ఈ విధంగా అరిటాకులో భోజ‌నం చేయ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్యక‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts