హెల్త్ టిప్స్

ఈ పదార్థాలను పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు.!? ఎందుకో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">కూర‌గాయ‌లు&comma; పండ్ల‌ను à°ª‌చ్చిగా తిన‌డం à°µ‌ల్ల ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; కొన్నింటిని వండితే వాటిలోని పోష‌కాలు ఆవిరైపోతాయి&comma; కాబ‌ట్టి అలాంటి ఆహారాన్ని à°ª‌చ్చిగా తింటేనే పోష‌కాలు à°²‌భిస్తాయి&period; అయితే అన్ని ఆహారాల‌ను అలా పచ్చిగా తిన‌కూడ‌దు&period; కేవ‌లం కొన్ని మాత్ర‌మే ఆ జాబితాకు చెందుతాయి కాబ‌ట్టి వాటినే à°ª‌చ్చిగా తినాలి&period; మిగ‌తా వాటిని కచ్చితంగా ఉడ‌క‌బెట్టుకునే తినాలి&period; లేదంటే à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°¬‌à°²‌హీన‌మై వివిధ à°°‌కాల వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు క‌లుగుతాయ‌ట‌&period; à°ª‌లువురు సైంటిస్టులు చేసిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది&period; ఈ క్ర‌మంలో à°ª‌చ్చిగా తిన‌కూడ‌ని ఆహార à°ª‌దార్థాల‌ను గురించి తెలుసుకుందాం&period; à°¶‌à°¨‌గ‌లు&comma; పెస‌లు&comma; à°ª‌ల్లీలు à°¤‌దిత‌à°° గింజ‌à°²‌ను మొల‌కెత్తించి తిన‌డం చాలా మందికి అల‌వాటు&period; కానీ వాటిని à°ª‌చ్చిగా మాత్రం తిన‌కూడ‌à°¦‌ట‌&period; ఎందుకంటే వాటిలో సాల్మొనెల్లా అనే పేరు గ‌à°² బాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; ఇది à°®‌à°¨ à°¶‌రీర రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°¬‌à°²‌హీనం చేస్తుంద‌ట‌&period; దీంతో à°ª‌లు à°°‌కాల వ్యాధులు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period; కాబ‌ట్టి మొలకెత్తిన గింజ‌à°²‌ను ఉడ‌కబెట్టి తిన‌à°¡‌మే బెట‌ర్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటాల‌ను కూడా à°ª‌చ్చిగా తిన‌కూడ‌దు&period; ఉక‌à°¡‌బెట్టి మాత్ర‌మే తినాలి&period; లేదంటే వాటిలో ఉండే గ్లైకో ఆల్క‌లాయిడ్స్ క‌డుపులో అసిడిటీని పెంచుతాయి&period; దీంతో క‌డుపులో మంట‌&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; చెమ‌ట కూడా దుర్వాస‌à°¨‌తో à°µ‌స్తుంది&period; ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లను కూడా à°ª‌చ్చిగా తిన‌కూడ‌దు&period; ఎంతో కొంత ఉడ‌క‌బెట్టే తినాలి&period; లేదంటే వాటిలో ఉండే ఆగ్జాలిక్ యాసిడ్ à°®‌à°¨ à°¶‌రీరానికి ఐర‌న్‌&comma; కాల్షియం అంద‌కుండా చేస్తుంది&period; పుట్ట గొడుగులలో కార్సినోజెనిక్ à°¸‌మ్మేళ‌నాలు ఉంటాయి&period; à°ª‌చ్చిగా తింటే అవ‌న్నీ à°®‌à°¨ à°¶‌రీరంలోకి చేరి à°¶‌రీరాన్ని విష‌తుల్యం చేస్తాయి&period; వీటిని కూడా ఉడికించే తినాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80364 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;foods-1&period;jpg" alt&equals;"you should always take these foods in cooked format " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌చ్చి బాదం à°ª‌ప్పులో సైనైడ్ ఉంటుంది&period; ఈ క్రమంలో అలాంటి బాదం పప్పును తింటే వాపులు&comma; నొప్పులు క‌లుగుతాయి&period; కొన్ని సార్లు క్యాన్స‌ర్ కూడా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; వీటిని 8 నుంచి 12 గంట‌à°² పాటు నీటిలో నాన‌బెట్టి తినాలి&period; పాల‌ను à°ª‌చ్చిగా తాగితే వాటిలో ఉండే బ్ర‌సెల్లా లిస్టెరియా నేరుగా à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్తుంది&period; ఇది à°¡‌యేరియా&comma; క‌డుపు నొప్పి&comma; వాంతులు వంటి వ్యాధుల‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; à°¶‌రీరాన్ని విష‌తుల్యం చేస్తుంది&period; కాబ‌ట్టి పాల‌ను à°®‌రిగించి మాత్ర‌మే తాగాలి&period; à°ª‌చ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది&period; ఇది à°¶‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగిస్తుంది&period; కాబ‌ట్టి గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో తినాలి&period; జీడిప‌ప్పును అలాగే తింటే వాటిలో ఉండే ఉరుషియోల్ అన‌బడే టాక్సిన్లు à°¶‌రీరంలోకి ప్ర‌వేశించి స్కిన్ అల‌ర్జీల‌ను క‌లిగిస్తాయి&period; క‌డుపునొప్పి కూడా à°µ‌స్తుంది&period; జీడిప‌ప్పును నూనె లేకుండా పెనంపై కొద్దిగా వేయించి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజ్మాలో లాక్టిన్ ఉంటుంది&period; ఇది à°¶‌రీరాన్ని విష తుల్యం చేస్తుంది&period; క‌నుక రాజ్మా గింజ‌à°²‌ను కూడా 5 గంట‌à°² పాటు నీటిలో నాన‌బెట్టి అనంత‌రం ఉడ‌క‌బెట్టి తినాలి&period; à°ª‌చ్చి మాంసంలోనూ సాల్మొనెల్లా బాక్టీరియానే ఉంటుంది&period; ఇది à°¡‌యేరియా&comma; à°¤‌à°²‌నొప్పి&comma; జ్వ‌రం వంటి వ్యాధుల‌ను క‌à°²‌గ‌జేస్తుంది&period; కనుక మాంసాన్ని ఎల్ల‌ప్పుడూ ఉడికించే తినాలి&period; à°ª‌చ్చిగా తిన‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts