హెల్త్ టిప్స్

రాత్రి పూట ఈ ఫుడ్స్‌ను అస‌లు తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి&period; అందులో ఒకటి మానసిక ఆందోళన&period; ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు&period; రోజు మనం తీసుకునే ఆహారం&comma; సేవించే పానీయాలు&comma; నిద్రను ప్రభావితం చేస్తాయి&period; నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది&period; జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు&period; జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం&period; కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి&period; మరి రాత్రిల్లో తీనకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ క్రింది విధంగా ఉన్నాయి… నిద్రించే ముందు మీరు ఖచ్చితంగా తినకూడని 10 హై క్యాలరీ ఫుడ్స్… పెద్దగా జ్యూసిగా&comma; రుచికరమైన పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి&period; వీటిని పగలు తింటే జీర్ణం అవ్వడానికి సరిపడా సమయం ఉంటుంది&period; అదే రాత్రుల్లో తీసుకుంటే&comma; నిద్రించే సమయంలో అవయవాలన్ని చాలా నిధానంగా పనిచేయడం వల్ల జీర్ణక్రియకు కూడా నిధానం అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో తిన్న ఆహారం అరగక కొవ్వుగా మారుతుంది &period; పిజ్జా చాలా జిడ్డుగా ఉంటుంది&period; నూనెలతో తయారు చేయడం వల్ల గుండెల్లో ప్రమాదం పెరుగుతుంది&period; దాంతో హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది&period; ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే&period; ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు&period; అంతే కాదు&comma; ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు&period; అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే&period; ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది&period; ఇది బరువు పెరిగేలా చేస్తుంది&period; ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది&period; మీకు ప్రశాంతంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించాలంటే&comma; జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించి ఓట్ మీల్&comma; లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88347 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dinner&period;jpg" alt&equals;"you should not take these foods at night know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాక్లెట్స్ లో ప్యాట్స్&comma; కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి&period; డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి&period; ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి&period; లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది&period; కూరగాయలు రుచికరమైనవి&comma; న్యూట్రీషియన్ డైట్ ఫుడ్స్&comma; కానీ రాత్రిల్లో నిద్రించే ముందు తీసుకోవడం అంత మంచిది కాదు&comma; చాలా సింపుల్ కారణం&period;&period; వెజిటేబల్స్ లోని ఉల్లిపాయ&comma; బ్రొకోలీ లేదా క్యాబేజ్ వంటి అధిక మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది&period; వీటి అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది&period; పగలు కంటే రాత్రిల్లో ఫైబర్ ఫుడ్స్ అరగడం చాలా కష్టం&comma; దాంతో జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా జరిగి అపానవాయువు ఏర్పడటానికి కారణం అవుతుంది&period; చాలా మంది రాత్రి సమయంలో మద్యం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు&period; మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి&comma; ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతిగా మద్యపానం&comma; నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది&period; కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది&period; కాఫీ&comma; టీ&comma; కోలా డ్రింక్స్‌&comma; సాఫ్ట్‌ డ్రింక్స్‌&comma; సోడా&comma; తదితరాలను మానేయాలి&period; ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి&period; దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది&period; ఫలితంగా నిద్రలేమి&period; కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది&period; ఇతర ఫ్యాటీ ఫుడ్స్&comma; హై క్యాలరీ ఫుడ్స్&comma; చీజ్ బర్గర్స్ వంటి ఆహారాలను నింద్రించే ముందు తప్పనిసరిగా నివారించాలి&period; ఎందుకంటే అవి కడుపులో నేచురల్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది&period; ఇవి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-88346" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;dinner-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిల్లీ సాస్ కొన్నిమసాలా దినుసులతో చేర్చినప్పుడు చాలా ఆరోగ్యం మరియు ఉపయోగకరం&period; కానీ అలాగే వేటితోనూ కలపకుండా సపరేట్ గా తీసుకోవడం చాలా ప్రమాధకరం&period; ఈ హై క్యాలరీ ఫుడ్ ప్రోటీనులు మరియు స్లో బర్నింగ్ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది&period; టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది &period; పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా&period; కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్&period; అసిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు&period; సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది&period; దాంతో ఛాతీలో మంట పుడుతుంది&period; నిద్రలేమికి కారణం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts