పోష‌ణ‌

పండ్ల‌ను ఉద‌యం తిన‌డమే మంచిది.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు&period; నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా&comma; మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి&period; పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి&period; యాపిల్‌&comma; అరటి&comma; నారింజ&comma; పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ&period; వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి&period; జీవక్రియ మెరుగుపడుతుంది&period; ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది&period; పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాదు&period;&period; శుభ్రంగానూ ఉంటుంది&period; పండ్లు వ్యర్థాలనూ బయటకు పంపుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇట్టే జీర్ణమవుతుంది&period; మలబద్ధకం కూడా బాధించదు&period; అలానే పండ్లలో లభించే పోషకాల్లో ఎంజైములు అధికంగా ఉంటాయి&period; ఇవి అరుగుదల మీద ప్రభావం చూపుతాయి&period; పండ్లను తీసుకోవడం వల్ల మానసికంగానూ సానుకూల ప్రభావం కలుగుతుంది&period; ఒత్తిడి దూరమవుతుంది&period; పండ్ల వల్ల శరీరంలోకి సహజ గ్లూకోజు అంది మొదడు ఉత్తేజితమవుతుంది&period; చదువుకొనే పిల్లలకు అల్పాహారంతో పాటు ఈ ముక్కలు తినిపిస్తే మంచిది&period; చదువుపై శ్రద్ధ పెడతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88343 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;fruits&period;jpg" alt&equals;"you should take fruits in the morning " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లలో లభించే విటమిన్‌ సి శరీరంలో రోగనిరోధకశక్తి పెంచుతుంది&period; రకరకాల ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది&period; పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువగానే అందుతుంది&period; డీహైడ్రేషన్‌ బాధించదు&period; దీనివల్ల చర్మం కూడా మృదువుగా మారుతుంది&period; బరువు తగ్గాలనుకునే వారు కాలానికనుగుణంగా దొరికే పండ్లను తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి&period; వ్యాయామాల అనంతరం&comma; అల్పాహారం తీసుకున్నాక తినాలి&period; పొట్టనిండుతుంది&period; కెలొరీలు కూడా చేరవు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts