ఆరోగ్యం

Corona Virus : అస్సాంలో డాక్ట‌ర్‌కు డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్‌.. దేశంలో తొలి కేసు న‌మోదు..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా à°®‌à°¹‌మ్మారి విధ్వంసం సృష్టించింది&period; దాని భీభ‌త్స‌తం ఇంకా కొన‌సాగుతూనే ఉంది&period; అయితే క‌రోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్య‌క్తికి వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌à°¨ క‌లిగిస్తోంది&period; ఓ విదేశీయురాలికి కోవిడ్ రెండు స్ట్రెయిన్లు సోక‌గా&period;&period; ఇప్పుడు అలాంటిదే ఒక కేసు భార‌త్‌లో à°¨‌మోదైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4205 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;covid-double-infection&period;jpg" alt&equals;"corona virus woman doctor in assam got covid double infection " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అస్సాంకు చెందిన ఓ వైద్యురాలికి కోవిడ్ కు చెందిన రెండు à°°‌కాల స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి&period; మే నెల‌లో ఆమె కోవిడ్ బారిన à°ª‌à°¡‌గా ఆమెకు à°ª‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఆమెకు ఆల్ఫా&comma; డెల్టా వేరియెంట్‌లు రెండూ సోకిన‌ట్లు వైద్యులు తాజాగా నిర్దారించారు&period; అయితే ఇలా ఒకే వ్య‌క్తికి రెండు కోవిడ్ స్ట్రెయిన్లు సోక‌డం భార‌త్‌లో ఇదే తొలిసారి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నెల ఆరంభంలో బెల్జియంకు చెందిన ఓ à°®‌హిళ‌కు ఇలాగే భిన్న కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి&period; ఈ విధంగా ఒక‌రికే ఒక‌టిక‌న్నా ఎక్కువ సంఖ్య‌లో కోవిడ్ స్ట్రెయిన్లు వ్యాప్తి చెందుతుండడం ఆందోళ‌à°¨ క‌లిగించే విష‌à°¯‌à°®‌ని నిపుణులు పేర్కొంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంద‌ర్భంగా ఐసీఎంఆర్ సీనియ‌ర్ సైంటిస్టు డాక్ట‌ర్ బి&period;బొర్క‌కొటి మాట్లాడుతూ&period;&period; అస్సాంకు చెందిన à°¸‌à°¦‌రు à°®‌హిళ నుంచి తాము 18 శాంపిల్స్ ను సేక‌రించామని తెలిపారు&period; రెండో సారి à°ª‌రీక్ష‌లు నిర్వ‌హించాకే ఆమెకు à°¡‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ట్లు నిర్దారించామ‌ని తెలిపారు&period; అయితే à°¡‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్ సోకిన వ్య‌క్తులకు ఎలాంటి à°²‌క్ష‌ణాలు à°µ‌స్తాయి&comma; à°ª‌రిస్థితి ఎలా ఉంటుంది &quest; అన్న విష‌యాల‌పై అధ్య‌à°¯‌నం చేయాల్సి ఉంద‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts