ఆరోగ్యం

చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి&period; టమాటాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి&period; టమాటాలు చర్మాన్ని సంరక్షిస్తాయి&period; టమాటాలను వివిధ రకాల పదార్థాలతో కలిపి ముఖానికి ఫేస్‌ మాస్క్‌లా వేసుకోవచ్చు&period; దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది&period; మొటిమలు&comma; మచ్చలు పోతాయి&period; అలాగే ఇతర పదార్థాలతోనూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు&period; అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4282 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;tomatoes-for-face&period;jpg" alt&equals;"follow these home remedies for face beauty " width&equals;"750" height&equals;"431" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మూడు టీస్పూన్ల చిక్కని పెరుగులో రెండు టీస్పూన్ల టమాటా గుజ్జు కలుపుకోవాలి&period; ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి&period; తరువాత 10 నిమిషాలకు గోరు వెచ్చని నీటితో కడిగేయాలి&period; ఈ చిట్కాలను నెల రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; టమాటాలోని బ్లీచింగ్‌ కారకాలు చర్మాన్ని తెల్లగా మారుస్తాయి&period; టమాటా రసంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి పట్టించాలి&period; తరువాత పది నిమిషాలకు కడిగేయాలి&period; రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే మంచిది&period; ఇలా నాలుగు వారాల పాటు చేస్తే ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు ఈ చిట్కాను పాటిస్తే నిగారింపు సొంతమవుతుంది&period; మూడు టీస్పూన్ల పచ్చి పాలను ఒక గిన్నెలో తీసుకుని అందులో అర టీస్పూన్‌ పసుపు వేసి బాగా కలపాలి&period; ఆ తరువాత పది నిమిషాలు ఉంచుకుని కడిగేయాలి&period; వారానికి ఒకసారి మాత్రమే ఇలా చేయాలి&period; దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రెండు టీస్పూన్ల పాలలో రెండు టీస్పూన్ల పసుపు వేసి బాగా కలపాలి&period; దీనిని రోజూ రాత్రి ముఖానికి అప్లే చేసి నిద్రించాలి&period; ఏ వయస్సు వారైనా దీన్ని పాటించవచ్చు&period; దీంతో ముఖంపై ఉండే జిడ్డు పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; రెండు టీస్పూన్ల నాణ్యమైన శనగపిండి&comma; రెండు టీస్పూన్ల మిల్క్‌ పౌడర్‌ను ఒక గిన్నెలో వేసి బాగా కలిపాక కొద్దిగా రోజ్‌ వాటర్‌ వేసి కలపాలి&period; చిక్కటి పేస్టు మాదిరిగా అయిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి&period; ఆ తరువాత పది నిమిషాలకు కడిగేయాలి&period; దీంతో చర్మం మృదువుగా మారుతుంది&period; కాంతివంతంగా ఉంటుంది&period; మొటిమలు&comma; మచ్చలు పోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts