ఆరోగ్యం

క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నం చేసిన à°¤‌రువాత à°¸‌à°¹‌జంగానే చాలా మందికి క‌డుపు ఉబ్బ‌రం à°¸‌à°®‌స్య à°µ‌స్తుంటుంది&period; జీర్ణాశ‌యం నిండుగా ఉన్న భావ‌à°¨ క‌లుగుతుంది&period; కొంద‌రికి అస‌లు తిన‌క‌పోయినా ఇలా అవుతుంటుంది&period; అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4342 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;bloating&period;jpg" alt&equals;"home remedies for bloating " width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; భోజ‌నం చేసిన వెంట‌నే యాల‌కుల‌ను à°¨‌మిలి మింగాలి&period; దీని à°µ‌ల్ల అజీర్ణ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; జీర్ణాశ‌యంలో ఉండే గ్యాస్ à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; క‌డుపు ఉబ్బ‌రం à°¤‌గ్గుతుంది&period; నోట్లో నుంచి దుర్వాస‌à°¨ రాకుండా ఉంటుంది&period; అందువ‌ల్ల భోజ‌నం చేసిన à°¤‌రువాత ఒక‌టి లేదా రెండు యాల‌కుల‌ను నోట్లో వేసుకుని à°¨‌మిలి మింగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో తేనె బాగా à°ª‌నిచేస్తుంది&period; భోజ‌నం చేసిన వెంట‌నే 1-2 టీస్పూన్ల తేనెను తీసుకోవాలి&period; దీంతో గ్యాస్‌&comma; అజీర్ణం à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అవిసె గింజ‌à°²‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు భోజ‌నం చేసిన వెంట‌నే వాటిని తినాలి&period; ఇలా చేస్తుంటే క‌డుపు ఉబ్బ‌రం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఒక టీస్పూన్ సోంపు గింజ‌లు&comma; ఒక టీస్పూన్ చ‌క్కెరను క‌లిపి భోజ‌నం అనంత‌రం తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; గ్యాస్ à°¤‌గ్గుతుంది&period; క‌డుపు ఉబ్బ‌రం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; భోజ‌నం చేసిన వెంట‌నే కూర్చోకుండా 10 నిమిషాల పాటు నెమ్మ‌దిగా వాకింగ్ చేయాలి&period; దీంతో గ్యాస్ ఏర్ప‌à°¡‌కుండా నిరోధించ‌à°µ‌చ్చు&period; క‌డుపు ఉబ్బ‌రం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; భోజ‌నం చేసేట‌ప్పుడు మాట్లాడ‌కూడ‌దు&period; మాట్లాడిగే గ్యాస్ లోప‌లికి పోతుంది&period; క‌డుపు ఉబ్బ‌రం à°µ‌స్తుంది&period; క‌నుక భోజనం చేస్తున్నంత సేపు మాట్లాడ‌కుండా ఉండ‌డం మేలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; క‌డుపు ఉబ్బ‌రం ఉన్న‌వారు ఆ à°¸‌à°®‌స్య à°¤‌గ్గే à°µ‌à°°‌కు తేలిగ్గా జీర్ణ‌à°®‌య్యే ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిది&period; కొవ్వు à°ª‌దార్థాలు&comma; నూనె à°ª‌దార్థాలు&comma; జంక్ ఫుడ్స్ ను తీసుకోరాదు&period; టీ&comma; కాఫీలు&comma; à°®‌ద్యం సేవించ‌డం మానేయాలి&period; దీంతో క‌డుపు ఉబ్బ‌రం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts