చిట్కాలు

మ‌ద్యం ఎక్కువై హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌చ్చిందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గత రాత్రి ఆల్కహాల్ అధికమైందా&quest; మరుసటి రోజు ఉదయం పదిగంటలైనా హేంగోవర్ దిగటం లేదా&quest; ఇక మరెప్పుడూ తాగరాదని అనుకుంటున్నారా&quest; సాధారణంగా హేంగోవర్ దిగాలంటే పిల్స్ వేయడం&comma; విశ్రాంతి పొందటం చేస్తారు&period; అయితే సహజ ఆహారాలతో హేంగోవర్ ఎలా అధిగమించాలో చూడండి&period; నిమ్మరసం&comma; లేదా తగినంత నీరు తాగటం పరిస్ధితిలో మార్పు కనిపిస్తుంది&period; అయితే 4 సహజ ఆహారాలతో కూడా ఈ హేంగోవర్ తగ్గించుకోవచ్చు&period; నిమ్మ&comma; ఆరెంజస్&comma; ద్రాక్ష తినండి&period; వీటిలో వుండే విటమిన్లు&comma; పోషకాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు కడుపులో వున్న విష పదార్ధాలతో పోరాడతాయి&period; సరిగ్గా ఒక గంటలో హేంగోవర్ దిగిపోతుంది&period; అంతేకాదు&comma; తలనొప్పి లేదా శక్తిహీనత వంటివి కూడా దరూరం చేస్తాయి&period; లేదా పండ్ల రసంతో పాటా సలాడ్ కూడా ఏదైనా తినండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ ప్రభావాన్ని పెరుగు&comma; తేనె మిశ్రమం బాగా తగ్గిస్తుంది&period; బ్రేక్ ఫాస్ట్ లో పెరుగు చేర్చండి&period; తీపి పెరుగు తినకండి&period; లేదా వేడి పాలు తాగండి&period; తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు లోపల వున్న లిక్కర్ ప్రభావంతో పోరాడతాయి&period; ఆల్కహాల్ శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది&period; కనుక బ్రెడ్ టోస్ట్ తినండి&period; ఇది ఆల్కహాల్ ను పీల్చేయటమే కాక&comma; బ్లడ్ షుగర్ స్ధాయి పెంచుతుంది&period; అలసట లేకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90495 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;hangover&period;jpg" alt&equals;"if you have hangover follow these home remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ శాండ్ విచ్ లో ఎమినో యాసిడ్లు అధికంగా వుండి బ్రెయిన్ కు తక్షణమే ఉపయోగపడతాయి&period; కొద్దిగా అల్లం తినేయండి&period; తక్షణం దాని ప్రభావం చూపి హేంగోవర్ దించేస్తుంది&period; లేదా తినే బ్రేక్ ఫాస్టులో వెల్లుల్లి తినండి&period; అది కూడా ప్రయోజనకారే&period; అన్నిటిని మించి నీరు బాగా తాగండి&period; ఆల్కహాల్ వలన ఏర్పడిన డీహైడ్రేషన్ పూర్తిగా తొలగిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts