డ్రింక్స్‌

ఈ 3 ప‌దార్థాల‌తో హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నకు తాగేందుకు అనేక à°°‌కాల హెర్బ‌ల్ టీలు అందుబాటులో ఉన్నాయి&period; అయితే ఇంట్లోనే à°®‌నం హెర్బ‌ల్ టీని à°¤‌యారు చేసుకుంటే మంచిది&period; à°¬‌à°¯‌ట మార్కెట్‌లో à°²‌భించే హెర్బ‌ల్ టీ à°² క‌న్నా మనం ఇంట్లో à°¤‌యారు చేసుకునే హెర్బ‌ల్ టీలే శ్రేయ‌స్క‌రం&period; ఈ క్ర‌మంలోనే à°®‌à°¨ వంట ఇంట్లో ఉండే మూడు à°ª‌దార్థాల‌తో హెర్బ‌ల్ టీని à°¤‌యారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4139 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;herbal-tea&period;jpg" alt&equals;"drink herbal tea mixed with these 3 things to get health benefits " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం&comma; వాము&comma; నిమ్మ‌à°°‌సం&period;&period; ఈ మూడూ అద్భుత‌మైన à°ª‌దార్థాలు వీటిల్లో అనేక పోష‌కాలు&comma; ఔష‌à°§ గుణాలు ఉంటాయి&period; అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో ఇవి అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; అందువ‌ల్ల వీటితో హెర్బ‌ల్ టీని à°¤‌యారు చేసుకుని తాగితే ప్ర‌యోజనాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న అల్లం ముక్క‌&comma; ఒక టీస్పూన్ వాముల‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి ఆ టీ గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీని à°µ‌ల్ల à°ª‌లు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన హెర్బ‌ల్ టీని తాగ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఆక‌లి లేని వారు తాగితే ఆకలి పెరుగుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం à°¤‌గ్గుతాయి&period; అధిక à°¬‌రువును à°¤‌గ్గించేందుకు ఈ హెర్బ‌ల్ టీ à°ª‌నిచేస్తుంది&period; ఈ టీని రోజుకు 2 సార్లు తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts