Drumstick Leaves Juice : ఈ ఆకుల‌తో జ్యూస్ చేసుకుని తాగితే.. థైరాయిడ్ నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Drumstick Leaves Juice &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ఉండే ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి&period; శారీర‌క ఎదుగుద‌à°²‌లో ఈ గ్రంథి ప్రాధాన పాత్ర పోషిస్తుంది&period; థైరాయిడ్ గ్రంథి à°¸‌రిగ్గా à°ª‌నిచేయ‌క‌పోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలో చాలా à°¸‌à°®‌స్య‌లు తలెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ప్ర‌ధౄనంగా అయోడిన్ లోపం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య తలెత్తుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అంతేకాకండా వంశ‌పార‌à°ª‌ర్యంగా కూడా థైరాయిడ్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; à°¬‌రువు పెర‌గ‌డం లేదా à°¤‌గ్గ‌డం&comma; జుట్టు రాల‌డం&comma; చ‌ర్మం పొడిగా మార‌డం&comma; à°¤‌à°² తిర‌గ‌డం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; à°°‌క్త‌పోటు పెర‌గ‌డం&comma; à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలుపెర‌గ‌డం&comma; ఆందోళ‌à°¨‌&comma; స్త్రీల‌ల్లో నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్రమంగా లేక‌పోవ‌డం&comma; క్యాల్షియం&comma; విట‌మిన్ à°¡à°¿ లోపం రావ‌డం&comma; కీళ్ల నొప్పులు వంటి à°²‌క్ష‌ణాలు థైరాయిడ్ బారిన à°ª‌à°¡à°¿à°¨ వారిలో క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡à°¿à°¨ వారు జీవితాంతం మందులు మింగాల్సి ఉంటుంది&period; à°¸‌à°¹‌జ à°ª‌ద్ద‌తుల్లో కూడా à°®‌నం ఈ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; థైరాయిడ్ à°¸‌à°®‌స్యతో బాధ‌à°ª‌డుతున్న వారు మున‌గాకుల జ్యూస్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య పూర్తిగా తొల‌గిపోతుంద‌ని ఆయుర్వేదం చెబుతుంది&period; మున‌గాకులో ఎన్నో ఔష‌à°§‌గుణాలు దాగి ఉన్నాయి&period; ఎంతోకాలంగా ఔష‌ధాల à°¤‌యారీలో ఈ మున‌గాకుల‌ను ఉప‌యోగిస్తున్నారు&period; ఆయుర్వేదంలో 300 à°²‌కు పైగా వ్యాధులను à°¨‌యం చేయ‌డంలో మున‌గాకును ఉప‌యోగిస్తార‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19476" aria-describedby&equals;"caption-attachment-19476" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19476 size-full" title&equals;"Drumstick Leaves Juice &colon; ఈ ఆకుల‌తో జ్యూస్ చేసుకుని తాగితే&period;&period; థైరాయిడ్ నుంచి బయ‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;drumstick-leaves-juice&period;jpg" alt&equals;"Drumstick Leaves Juice take daily for all types of health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19476" class&equals;"wp-caption-text">Drumstick Leaves Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న వారు మున‌గాకుల‌తో జ్యూస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ జ్యూస్ ను à°¤‌యారు చేయ‌డానికి గానూ ముందుగా లేత మున‌గాకుల‌ను తీసుకుని జార్ లో వేయాలి&period; ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా జ్యూస్ లా చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి à°µ‌à°¡‌క‌ట్టి తీసుకోవాలి&period; ఈ మున‌గాకుల జ్యూస్ ను రోజూ ఉద‌à°¯ à°ª‌à°°‌గ‌డుపున అలాగే సాయంత్రం భోజ‌నానికి ముందు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా మున‌గాకుల జ్యూస్ à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; ఈ మున‌గాకు జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య à°ª‌రిష్కారం అవ్వ‌డంతో పాటు à°®‌నం ఇత‌à°° ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ప్ర‌తిరోజూ à°¤‌గిన మోతాదులో మున‌గాకు జ్యూస్ ను తాగ‌డం à°µ‌ల్ల ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts