Egg Dum Biryani : కోడిగుడ్లతో రుచిక‌ర‌మైన బిర్యానీ.. రుచి చూస్తే మొత్తం తినేస్తారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Egg Dum Biryani &colon; à°®‌à°¨‌లో చాలా మంది కోడిగుడ్డును ఇష్టంగా తింటారు&period; ఉడికించిన కోడిగుడ్డుతో పాటు దానితో à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; కోడిగుడ్డుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో à°¦‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి&period; ఈ ఎగ్ à°¦‌మ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది&period; చాలా సుల‌భంగా కోడిగుడ్ల‌తో à°¦‌మ్ బిర్యానీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°¦‌మ్ బిర్యానీ తయారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 6&comma; నూనె &&num;8211&semi; 4 టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 1&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°®‌రాఠి మొగ్గ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4 లేదా 5&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; పెరుగు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు -à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; నెయ్యి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19473" aria-describedby&equals;"caption-attachment-19473" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19473 size-full" title&equals;"Egg Dum Biryani &colon; కోడిగుడ్లతో రుచిక‌à°°‌మైన బిర్యానీ&period;&period; రుచి చూస్తే మొత్తం తినేస్తారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;egg-dum-biryani&period;jpg" alt&equals;"make Egg Dum Biryani in this method very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19473" class&equals;"wp-caption-text">Egg Dum Biryani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పొడి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్చిన చెక్క &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 4&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; జాప‌త్రి &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; 500 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; రెండు లీట‌ర్లు&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; 1&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; సాజీరా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎగ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°®‌సాలా పొడి తయారీకి కావల్సిన à°ª‌దార్థాలు వేసి పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; ట‌మాట ముక్క‌లు వేసి పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని అందులో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు వేసి క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; ఇందులోనే à°®‌సాలా దినుసులు&comma; అల్లం పేస్ట్&comma; ఉప్పు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా వేసి నీటిని à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బాస్మ‌తీ బియ్యాన్ని వేసి 90 శాతం à°µ‌à°°‌కు ఉడికించాలి&period; బియ్యం ఉడుకుతుండ‌గానేమ‌రో స్టవ్ మీద క‌ళాయిని ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక ఉడికించిన కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టి వేయాలి&period; ఇందులోనే అర టీ స్పూన్ కారం&comma; పావు టీ స్పూన్ à°ª‌సుపు&comma; కొద్దిగా ఉప్పు వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడాయ్యాక à°®‌సాలాదినుసులు వేసి వేయించాలి&period; తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట పేస్ట్&comma; పెరుగు మిశ్ర‌మం వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఇందులో బ్రౌస్ ఆనియ‌న్స్ ను&comma; కొత్తిమీర‌ను&comma; పుదీనాను&comma; ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పొడిని వేసి క‌లుపుతూ 2 నిమిషాల పాటు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత వేయించిన కోడిగుడ్ల‌ను&comma; నీళ్ల‌ను పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేయాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మం నుండి à°¸‌గం మిశ్ర‌మాన్ని అలాగే à°¸‌గం కోడిగుడ్ల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; తరువాత క‌ళాయిలో కొద్దిగా కొత్తిమీర‌ను&comma; బ్రౌన్ ఆనియ‌న్స్ వేయాలి&period; దానిపై ఉడికించిన బాస్మ‌తీ బియ్యాన్ని à°µ‌à°¡‌క‌ట్టి వేయాలి&period; దీనిపై మిగిలిన à°®‌సాలా మిశ్ర‌మాన్ని&comma; కోడిగుడ్ల‌ను వేయాలి&period; à°¤‌రువాత కొద్దిగా బ్రౌన్ ఆనియ‌న్స్&comma; కొత్తిమీర‌ను&comma; పుదీనాను చ‌ల్లాలి&period; అలాగే నెయ్యి కూడా వేయాలి&period; దీనిపై గార్నిష్ కోసం ఫుడ్ క‌à°²‌ర్ ను కూడా వేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత దీనిపై à°¬‌ట‌ర్ పేప‌ర్ ను లేదా టిష్యూ పేప‌ర్ ను ఉంచి మూత పెట్టి ఆవిరి à°¬‌à°¯‌ట‌కు పోకుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ మీద పెనాన్ని ఉంచి దానిపై క‌ళాయిని ఉంచాలి&period; దీనిని ముందుగా 5 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై&comma; à°¤‌రువాత 10నిమిషాల పాటు చిన్న మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ ఎగ్ à°¦‌మ్ బిర్యానీని à°ª‌ది నిమిషాల పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ à°¦‌మ్ బిర్యానీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అలాగే తిన‌à°µ‌చ్చు లేదా రైతా&comma; మిర్చి కా సాల‌న్ వంటి కూర‌à°²‌తో కూడా క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; ఇలా చేసిన ఎగ్ à°¦‌మ్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts