Barley Laddu : బార్లీ గింజ‌ల‌తో ల‌డ్డూలు.. రోజుకు ఒక్క‌టి తింటే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Barley Laddu &colon; బార్లీ గింజ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే&period; ఈ గింజ‌à°²‌ను నాన‌బెట్టి నీటిలో à°®‌రిగించి ఆ నీళ్ల‌లో నిమ్మ‌à°°‌సం&comma; తేనె క‌లిపి తాగితే à°®‌à°¨‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; వేస‌విలో à°¶‌రీరంలోని వేడి మొత్తం à°¤‌గ్గిపోతుంది&period; అలాగే మూత్రాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; కిడ్నీ స్టోన్స్ క‌రిగిపోతాయి&period; అయితే బార్లీ గింజ‌à°²‌తో à°²‌డ్డూలు కూడా à°¤‌యారు చేసుకోవచ్చు&period; ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి&period; à°®‌à°¨‌కు పోష‌కాల‌ను&comma; à°¶‌క్తిని అందిస్తాయి&period; ఇక వీటితో à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12798" aria-describedby&equals;"caption-attachment-12798" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12798 size-full" title&equals;"Barley Laddu &colon; బార్లీ గింజ‌à°²‌తో à°²‌డ్డూలు&period;&period; రోజుకు ఒక్క‌టి తింటే చాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;barley-laddu&period;jpg" alt&equals;"Barley Laddu very healthy eat daily one " width&equals;"1200" height&equals;"766" &sol;><figcaption id&equals;"caption-attachment-12798" class&equals;"wp-caption-text">Barley Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్లీ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్లీ గింజ‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; చ‌క్కెర &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; వేడి చేసి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నెయ్యి -2 టీస్పూన్లు&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కిస్మిస్ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీస్పూన్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్లీ à°²‌డ్డూ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బార్లీ గింజ‌à°²‌ను దోర‌గా వేయించి తీసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌ర్వాత బార్లీతోపాటు చ‌క్కెర క‌లిపి మిక్సీలో పొడి చేసుకుని à°ª‌క్కన పెట్టాలి&period; ఇప్పుడు బాణ‌లిలో నెయ్యి వేసి కాగాక అందులో జీడిప‌ప్పు ముక్క‌లు&comma; కిస్మిస్ వేయించాలి&period; అందులోనే బార్లీ మిశ్ర‌మం&comma; యాల‌కుల పొడి&comma; పాలు కూడా వేసి బాగా క‌లిపి మిశ్ర‌మంలా చేయాలి&period; à°²‌డ్డూల à°¤‌యారీకి అవ‌à°¸‌రం అయ్యే మిశ్ర‌మంలా క‌లుపుకోవాలి&period; ఒకవేళ మిశ్ర‌మం రాక‌పోతే à°®‌రికొన్ని పాల‌ను వేడి చేసి చ‌ల్లార్చి క‌లుపుకోవ‌చ్చు&period; ఇలా మిశ్ర‌మం à°¤‌యారు చేసుకుని అది వేడిగా ఉన్న‌ప్పుడే à°²‌డ్డూల‌లా à°¤‌యారు చేసుకోవాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన బార్లీ à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని రోజుకు ఒక్కటి తిన్నా చాలు&period;&period; ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts