Multi Dal Dosa : వివిధ ర‌కాల ప‌ప్పులతో మ‌ల్టీ దాల్ దోశ‌ను ఇలా వేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Multi Dal Dosa &colon; à°®‌నం దోశ‌à°²‌ను ఎక్కువ‌గా మిన‌à°ª à°ª‌ప్పుతో లేదా పెస‌à°²‌తో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; ఏదైనా ఒక à°ª‌ప్పుతో మాత్ర‌మే దోశ‌à°²‌ను à°¤‌యారు చేస్తుంటాం&period; కానీ వివిధ à°°‌కాల à°ª‌ప్పుల‌ను&comma; చిరు ధాన్యాల‌ను క‌లిపి à°®‌ల్టీ దాల్ దోశ‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ దోశ ఎంతో రుచిగా ఉంటుంది&period; అంతే కాకుండా à°¶‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నీ à°²‌భిస్తాయి&period; అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్రయోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఇక‌ à°®‌ల్టీ దాల్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలను&comma; à°¤‌యారీ విధానం గురించి&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12310" aria-describedby&equals;"caption-attachment-12310" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12310 size-full" title&equals;"Multi Dal Dosa &colon; వివిధ à°°‌కాల à°ª‌ప్పులతో à°®‌ల్టీ దాల్ దోశ‌ను ఇలా వేయండి&period;&period; ఎంతో ఆరోగ్య‌క‌రం&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;multi-dal-dosa&period;jpg" alt&equals;"make Multi Dal Dosa with different types of pulses and millets " width&equals;"1200" height&equals;"738" &sol;><figcaption id&equals;"caption-attachment-12310" class&equals;"wp-caption-text">Multi Dal Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ దాల్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; రాగులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కందిప‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెస‌à°° à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెస‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; అల్లం &&num;8211&semi; చిన్న ముక్క‌&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 4&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నూనె &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌ల్టీ దాల్ దోశను à°¤‌యారు చేసుకునే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బియ్యం&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; రాగులు&comma; కందిప‌ప్పు&comma; పెస‌à°° à°ª‌ప్పు&comma; పెస‌లు&comma; అటుకులు&comma; మెంతులను క‌లిపి ఒక గిన్నెలో వేసి శుభ్రంగా క‌డిగిన à°¤‌రువాత&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంట‌à°² à°µ‌à°°‌కు నాన‌బెట్టుకోవాలి&period; ఒక జార్ లో ముందుగా నాన‌బెట్టుకున్న à°ª‌ప్పుల‌తోపాటుగా అల్లం&comma; à°ª‌చ్చి మిర్చిని కూడా వేసి దోశ పిండిలా à°ª‌ట్టుకోవాలి&period; ఇలా à°ª‌ట్టుకున్న మిశ్ర‌మాన్ని ఒక రాత్రి అంతా లేదా 7 నుంచి 8 గంట‌à°² పాటు పులియ‌బెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్ర‌మం పులిసిన à°¤‌రువాత రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾ ఉప్పును వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు పెనంపై ఈ మిశ్ర‌మాన్ని దోశ‌లా వేసుకోవాలి&period; కొద్దిగా నూనెను వేసి రెండు దిక్కులా ఎర్ర‌గా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°®‌ల్టీ దాల్ దోశ à°¤‌యార‌వుతుంది&period; దీనిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; కొబ్బ‌à°°à°¿ చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా అనేక పోష‌కాల‌ను ఒకేసారి పొంద‌à°µ‌చ్చు&period; దీంతోపాటు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts