Shilajit : దీన్ని రోజూ కాస్త తింటే చాలు.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shilajit &colon; ఆరోగ్యంగా ఉండ‌డానికి à°®‌నం à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటాం&period; విట‌మిన్ సప్లిమెంట్స్&comma; à°®‌ల్లీ విట‌మిన్స్&comma; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్&comma; బి కాంప్లెక్స్&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ à°¡à°¿ ట్యాబ్లెట్స్&comma; ప్రోటీన్ షేక్స్ వంటి అనేక à°°‌కాల మందుల‌ను తీసుకుంటూ ఉంటారు&period; వీటి à°µ‌ల్ల ఎటువంటి చెడు ప్ర‌భావం ఉండ‌à°¨‌ప్ప‌టికి ఉండ‌దు&period; అయిన‌ప్ప‌టికి ఇటువంటి అనేక à°°‌కాల మందుల‌ను తీసుకోవ‌డానికి à°¬‌దులుగా ఒకే ఒక à°ª‌దార్థాన్నీ అది చిటికెడు మోతాదులో తీసుకుంటే చాలు అన్నీ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గు ముఖం à°ª‌à°¡‌తాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే à°ª‌దార్థం à°®‌రేమిటో కాదు శిలాజిత్&period; దీనిని పూర్వ‌కాలం నుండి వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో&comma; మాన‌సిక à°¶‌క్తిని పెంచ‌డంలో ఉప‌యోగిస్తూ ఉన్నారు&period; కానీ ప్రస్తుత కాలంలో దీని గురించి à°®‌à°¨‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు&period; శిలాజిత్ ప్ర‌కృతి à°ª‌రంగా à°²‌భించే ఒక ఆయుర్వేద ఔష‌ధం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను దూరం చేసుకోవ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డం నుండి à°®‌à°¨ à°¶‌రీరంలో వివిధ అవ‌à°¯‌వాల‌కు à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డం à°µ‌à°°‌కు శిలాజిత్ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో 85కు పైగా యాక్టివ్ న్యూట్రియ‌న్స్ ఉంటాయి&period; 13 సంవ‌త్స‌రాల పిల్ల‌à°² నుండి పెద్ద వారి à°µ‌à°°‌కు అంద‌రూ దీనిని ఉపయోగించ‌à°µ‌చ్చు&period; à°¬‌రువు తగ్గాల‌నుకునే వారు&comma; చ‌ర్మం à°®‌రియు జుట్టు సంబంధిత à°¸‌à°®‌స్య‌లతో బాధ‌à°ª‌డే వారు&comma; à°¤‌à°°‌చూ నీర‌సం&comma; నిస్స‌త్తువుల‌తో బాధ‌à°ª‌డే వారు శిలాజిత్ ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; శిలాజిత్ ను ఏయే à°µ‌à°¯‌సుల వారు ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ శిలాజిత్ ను చాలా మంది à°ª‌ర్వతాల జిగురు అని పిలుస్తారు&period; చెట్ల నుండి జిగురు ఎలా అయితే à°µ‌స్తుందో à°ª‌ర్వ‌తాల నుండి కూడా అలాగే à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25074" aria-describedby&equals;"caption-attachment-25074" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25074 size-full" title&equals;"Shilajit &colon; దీన్ని రోజూ కాస్త తింటే చాలు&period;&period; ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;shilajit&period;jpg" alt&equals;"Shilajit benefits in telugu know how to take it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25074" class&equals;"wp-caption-text">Shilajit<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని సేక‌రించి శుద్ది చేసి గులిక‌à°² రూపంలో లేదా పేస్ట్ రూపంలో అమ్ముతూ ఉంటారు&period; ఇది ఎక్కువ‌గా హిమాల‌à°¯ à°ª‌ర్వ‌తాల్లోనే à°²‌భిస్తుంది&period; శిలాజిత్ యొక్క ఒక్క గుళిక à°®‌à°¨ à°¶‌రీరంలోని ఏడు ధాతువుల పైన చ‌క్క‌టి ప్ర‌భావాన్ని చూపిస్తుంది&period; ద్ర‌à°µ‌రూపంలో ఉన్న శిలాజిత్ ను ఉప‌యోగించ‌డం చాలా మంచిది&period; ఈ శిలాజిత్ ను పెద్ద వారు ఒక్క‌సారి 150 నుండి 250 మిల్లీ గ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; అలాగే దీనిని ఒక్క‌రోజులో 600 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు&period; దీనిని గోరువెచ్చ‌ని నీటిలో లేదా పాలల్లోక‌లిపి తీసుకోవాలి&period; ఒక ఘ‌à°¨ à°ª‌దార్థంలో ఉండే శిలాజిత్ ను చాకుతో క‌ట్ చేసుకుని రెండు బియ్యం గింజ‌à°² మెతాదులో తీసుకుని మాత్ర‌లుగా చేసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మాత్ర‌à°²‌ను మంచి నీటిలో లేదా పాల‌ల్లోక‌లిపి తీసుకోవ‌చ్చు&period; దీనిని ఉద‌యం అల్పాహారానికి అర‌గంట ముందు తీసుకోవ‌డం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీనిని వేడి నీటిలో క‌à°²‌à°ª‌కూడదు&period; గోరు వెచ్చ‌ని నీటిలో మాత్ర‌మే క‌à°²‌పాలి&period; అయితే గ‌ర్భిణీ స్త్రీలు ఈ శిలాజిత్ ను ఉప‌యోగించ‌కూడ‌దు&period; అలాగే à°¶‌రీరంలో ఐర‌న్ శాతం ఎక్కువ‌గా ఉన్న వారు&comma; గుండె జ‌బ్బులు&comma; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌పడే వారు కూడా ఈ శిలాజిత్ ను తీసుకోకూడ‌దు&period; అలాగే జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన‌à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు అవి తగ్గే à°µ‌à°°‌కు దీనిని తీసుకోకూడ‌దు&period; అలాగే హార్మోన్లకు సంబంధించిన మందుల‌ను వాడుతున్న వారు మందులు వేసుకున్న మూడు గంటల à°¤‌రువాత లేదా మందులు వేసుకోవ‌డానికి మూడు గంట‌à°² ముందు మాత్ర‌మే దీనిని తీసుకోవాలి&period; ఈ శిలాజిత్ à°¶‌రీరంలో వేడిని పెంచుతుంది&period; క‌నుక చ‌లికాలంలో తీసుకోవ‌డం మంచిది&period; అదే విధంగా వేస‌వి కాలంలో దీనిని రోజూ మార్చి రోజూ తీసుకోవాలి&period; అలాగే దీనిని à°µ‌రుస‌గా మూడు నెల‌à°² కంటే ఎక్కువ రోజులు వాడ‌కూడ‌దు&period; 3 నెల‌లు వాడిన à°¤‌రువాత ఒక నెల రోజులు ఆగి à°®‌à°°‌లా ఉప‌యోగించాలి&period; శిలాజిత్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-25073" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;shilajit-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంపై ఉండే గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; అలాగే à°¶‌రీరం యొక్క à°¶‌క్తిని పెంచ‌డానికి కూడా ఈ శిలాజిత్ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; వ్యాయామాలు ఎక్కువ‌గా చేసే వారు&comma; ఆట‌లు ఎక్కువ‌గా ఆడే వారు శిలాజిత్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¤‌గినంత à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; à°°‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డంలో&comma; à°¨‌రాల à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; పురుషుల్లో à°µ‌చ్చే లైంగిక à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో కూడా ఈ శిలాజిత్ à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిని వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కూడా కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; అలాగే స్త్రీలు దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల వారిలో à°µ‌చ్చే నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా శిలాజిత్ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని దీనిని à°¤‌గిన మోతాదులో వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts