Cough : ద‌గ్గు స‌మ‌స్య‌ను త‌గ్గించే 5 అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని పాటిస్తే ద‌గ్గు వెంట‌నే త‌గ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cough &colon; ప్ర‌స్తుతం చ‌లి తీవ్ర‌à°¤ మరీ ఎక్కువ‌గా ఉండ‌డంతో చాలా మంది శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కొంటున్నారు&period; ముఖ్యంగా à°¦‌గ్గు&comma; జ‌లుబు ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి&period; చాలా మందికి à°¦‌గ్గు à°®‌రీ ఎక్కువ‌గా à°µ‌స్తోంది&period; అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఎంత‌టి à°¦‌గ్గు అయినా à°¸‌రే వెంట‌నే à°¤‌గ్గిపోతుంది&period; ఇత‌à°° శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°² నుంచి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; à°®‌à°°à°¿ అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9029 size-full" title&equals;"Cough &colon; à°¦‌గ్గు à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించే 5 అద్భుత‌మైన చిట్కాలు&period;&period; వీటిని పాటిస్తే à°¦‌గ్గు వెంట‌నే à°¤‌గ్గిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;cough-1&period;jpg" alt&equals;"5 wonderful home remedies for Cough " width&equals;"1200" height&equals;"710" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో పిప్ప‌ళ్లు బాగా à°ª‌నిచేస్తాయి&period; అర టీస్పూన్ పిప్ప‌ళ్ల పొడి&comma; కొద్దిగా à°ª‌సుపును తీసుకుని 200 ఎంఎల్ నీటిలో క‌à°²‌పాలి&period; 5 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; అందులో రుచి కోసం కొద్దిగా బెల్లం క‌లుపుకోవ‌చ్చు&period; ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తాగితే చాలు&comma; à°¦‌గ్గు వెంట‌నే à°¤‌గ్గిపోతుంది&period; జ‌లుబు నుంచి కూడా ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8924" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;pippallu-2&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"429" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అల్లంను 5 గ్రాముల మేర తీసుకుని బాగా తుర‌మాలి&period; అనంత‌రం దాన్ని 200 ఎంఎల్ నీటిలో వేసి 5 నిమిషాల పాటు à°®‌రిగించాలి&period; à°¤‌రువాత అందులో ఒక టీస్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; తేనెల‌ను క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీంతో à°¦‌గ్గు నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5980" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;ginger&period;jpg" alt&equals;"డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోండి&period;&period;&excl;" width&equals;"2128" height&equals;"1409" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అతి à°®‌ధురం చూర్ణం ఒక టీస్పూన్‌&comma; 3-4 పుదీనా ఆకుల‌ను తీసుకుని 200 ఎంఎల్ నీటిలో వేసి బాగా à°®‌రిగించి అనంత‌రం à°µ‌చ్చే నీటిని à°µ‌à°¡‌క‌ట్టాలి&period; à°¤‌రువాత అందులో కొద్దిగా బెల్లం పొడి క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీన్ని రోజుకు 3 సార్లు తాగితే à°¦‌గ్గు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4756" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;athi-madhuram&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"546" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తుల‌సి ఆకులు 7 నుంచి 10&comma; à°²‌వంగాలు 2&comma; యాల‌కులు 2 తీసుకుని 200 ఎంఎల్ నీటిలో వేసి బాగా à°®‌రిగించాలి&period; అనంత‌రం ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి అందులో కొద్దిగా తేనె క‌లిపి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; దీంతో à°¦‌గ్గు&comma; జ‌లుబు నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; రోజుకు దీన్ని 2 సార్లు తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5134" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;holy-basil1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"593" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; వాము గింజ‌లను 5 గ్రాముల మోతాదులో తీసుకుని పెనంపై వేసి కొద్దిగా వేయించాలి&period; 4-5 à°²‌వంగాల‌ను తీసుకుని ముందుగా వేయించుకున్న వాము గింజ‌à°²‌తో క‌à°²‌పాలి&period; వీటిని పొడిలా చేయాలి&period; అనంత‌రం ఈ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో తేనె క‌లిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల à°¦‌గ్గు à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3993" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;ajwain&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"429" &sol;><&sol;p>&NewLine;

Editor

Recent Posts