Ashwagandha : అశ్వ‌గంధ‌ను రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి ? ఎప్పుడు తీసుకోవాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ashwagandha &colon; అశ్వ‌గంధ‌కు ఆయుర్వేదంలో ఎంత‌గానో ప్రాధాన్య‌à°¤ ఉంది&period; అనేక వ్యాధుల‌ను à°¤‌గ్గించేందుకు అశ్వ‌గంధ‌ను ఉప‌యోగిస్తారు&period; అనేక ఔష‌ధాల à°¤‌యారీలోనూ దీన్ని వాడుతారు&period; అశ్వ‌గంధ‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9024 size-full" title&equals;"Ashwagandha &colon; అశ్వ‌గంధ‌ను రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి &quest; ఎప్పుడు తీసుకోవాలి &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;ashwagandha&period;jpg" alt&equals;"how much Ashwagandha we can take daily when is the best time to take it " width&equals;"1200" height&equals;"603" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ‌నే ఇండియ‌న్ వింట‌ర్ చెర్రీ లేదా ఇండియ‌న్ జిన్సెంగ్ అని పిలుస్తారు&period; ఇది à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట మార్కెట్‌లో పొడి లేదా ట్యాబ్లెట్ల రూపంలో à°²‌భిస్తుంది&period; క‌రోనా నేప‌థ్యంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచే మూలిక‌గా అశ్వ‌గంధ‌కు ఎంతో ప్రాధాన్య‌à°¤ ఏర్ప‌డింది&period; అయితే అశ్వ‌గంధ‌ను ఏ à°¸‌à°®‌యంలో తీసుకోవాలి&comma; ఎప్పుడు తీసుకోరాదు&period;&period; అనే విష‌యాల‌ను ఆయుర్వేదం తెలియ‌జేస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5834" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;ashwagandha-powder&period;jpeg" alt&equals;"" width&equals;"700" height&equals;"300" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్ర‌కారం&period;&period; జ్వ‌రం ఉన్నప్పుడు అశ్వ‌గంధ‌ను తీసుకోరాదు&period; అశ్వ‌గంధ‌లో అనేక à°¬‌యోయాక్టివ్ కెమికల్స్ ఉంటాయి&period; అవి యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; ఇమ్యునో మాడ్యులేట‌రీ à°²‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి&period; అందువ‌ల్ల బాక్టీరియా&comma; వైర‌స్ లు క‌à°²‌గ‌జేసే à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఫ్లూ వంటి వ్యాధులను à°¤‌గ్గించేందుకు అశ్వ‌గంధ à°ª‌నికొస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-505" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;ashwagandha-uses-in-telugu-&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే జ్వ‌రం బాగా ఉన్న‌వారికి à°¸‌à°¹‌జంగానే ఆహారాలు à°¸‌రిగ్గా జీర్ణం కావు&period; అశ్వ‌గంధ జీర్ణం అయ్యేందుకు జీర్ణ‌వ్య‌à°µ‌స్థ చాలా క‌ష్ట à°ª‌డాల్సి ఉంటుంది&period; క‌నుక జ్వ‌రం బాగా ఉన్న‌వారు దీన్ని తీసుకోక‌పోవ‌à°¡‌మే మంచిది&period; లేదంటే విరేచ‌నాల వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-504" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2020&sol;12&sol;ashwagandha-uses-in-telugu&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అశ్వ‌గంధ‌ను అధిక మోతాదులో తీసుకుంటే తీవ్ర‌మైన దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి&period; అశ్వ‌గంధ‌ను వైద్య నిపుణులు తెలిపిన లేదా ప్యాక్‌పై సూచించిన విధంగా వాడాల్సి ఉంటుంది&period; మోతాదుకు మించితే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు సంభ‌విస్తాయి&period; ముఖ్యంగా జీర్ణాశ‌యంలో అసౌక‌ర్యం&comma; విరేచ‌నాలు&comma; వాంతికి à°µ‌చ్చిన‌ట్లు ఉండ‌డం&period;&period; వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; క‌నుక అశ్వ‌గంధ‌ను మోతాదులో మాత్ర‌మే తీసుకోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9026" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;ashwagandha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"812" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక మోతాదులో అశ్వ‌గంధ‌ను తీసుకుంటే లివ‌ర్ à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయి&period; గ‌ర్భిణీలు&comma; పాలిచ్చే à°¤‌ల్లులు అశ్వ‌గంధ‌ను డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు తీసుకోవ‌చ్చు&period; అశ్వ‌గంధ‌ను రోజుకు 125 మిల్లీగ్రాముల నుంచి 5 గ్రాముల మోతాదులో తీసుకోవ‌చ్చు&period; రోజుకు 2 నుంచి 4 సార్లు డోసుల్లో దీన్ని తీసుకోవాలి&period; అశ్వ‌గంధ‌కు చెందిన ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి&period; వీటిని ఉద‌యం&comma; సాయంత్రం ఒక‌టి చొప్పున 250 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవ‌చ్చు&period; రోజుకు గ‌రిష్టంగా 1 గ్రాము చొప్పున ట్యాబ్లెట్ల‌ను వేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9025" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;ashwagandha-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"628" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ‌ను ఉద‌యం లేదా సాయంత్రం లేదా రెండు పూట‌లా తీసుకోవ‌చ‌చ్చు&period; అయితే దీన్ని à°ª‌à°°‌గ‌డుపున మాత్రం తీసుకోరాదు&period; తీసుకుంటే క‌డుపులో అసౌక‌ర్యం క‌లుగుతుంది&period; ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ చేశాక‌&period;&period; లేదా కొంచెం ఏదైనా తిన్నాక మాత్ర‌మే అశ్వ‌గంధ‌ను తీసుకోవాలి&period; రాత్రి పూట కూడా ఆహారం తీసుకున్నాకే అశ్వ‌గంధ‌ను వేసుకోవాలి&period; దీంతో నిద్ర బాగా à°µ‌స్తుంది&period; ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts