వెంట్రుకల పెరుగుదలకు, దృఢత్వానికి.. 10 హెయిర్‌ ఆయిల్స్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒత్తిడి&comma; ఆందోళన&comma; మానసిక సమస్యలు&comma; అనారోగ్య సమస్యలు&period;&period; ఇలా అనేక కారణాల వల్ల అనేక మందికి వెంట్రుకల సమస్యలు వస్తున్నాయి&period; దీంతో వెంట్రుకలు రాలిపోవడం&comma; జుట్టు పెరుగుదల సరిగ్గా ఉండకపోవడం&comma; వెంట్రుకలు పలుచగా మారి చిట్లి పోవడం వంటి సమస్యలు వస్తున్నాయి&period; అయితే వెంట్రుకలు పెరగాలన్నా&comma; దృఢంగా ఉండాలన్నా&comma; ఏ సమస్యలు రాకూడదన్నా&period;&period; అందుకు కింద తెలిపిన 10 హెయిర్‌ ఆయిల్స్‌ ఉపయోగపడతాయి&period; వీటిని రెగ్యులర్‌గా వాడడం వల్ల వెంట్రుకల సమస్యలు ఉండవు&period; జుట్టు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది&period; మరి ఆ హెయిర్‌ ఆయిల్స్‌ ఏమిటంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-1308 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;10-hair-oils-for-hair-growth-and-stiffness-1024x690&period;jpg" alt&equals;"10 Hair Oils For Hair Growth And Stiffness " width&equals;"1024" height&equals;"690" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆముదం నూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నూనెతో జుట్టు పెరుగుదల సరిగ్గా ఉంటుంది&period; వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది&period; వెంట్రుకలు ఉండే ప్రాంతంలో రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">2&period; జొజొబా ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దురద తగ్గుతుంది&period; వెంట్రుకలు రాలడం తగ్గుతుంది&period; జుట్టు దృఢంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">3&period; కొబ్బరినూనె<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిరోజాలు పెరుగుతాయి&period; చుండ్రు సమస్య ఉండదు&period; జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">4&period; మకడేమియా ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండ నుంచి వెంట్రుకలకు రక్షణ లభిస్తుంది&period; శిరోజాలు దెబ్బ తినకుండా ఉంటాయి&period; వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది&period; జుట్టు మృదువుగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">5&period; అర్గన్‌ ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిరోజాలు దృఢంగా మారుతాయి&period; కాంతివంతంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">6&period; అవకాడో ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దెబ్బతిన్న జుట్టు మరమ్మత్తు అవుతుంది&period; చుండ్రు సమస్య ఉండదు&period; జుట్టు మృదువుగా&comma; పట్టులా మారుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">7&period; ఆల్మండ్‌ ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండ నుంచి జుట్టుకు రక్షణ లభిస్తుంది&period; కాంతివంతంగా మారుతుంది&period; వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">8&period; ఆమ్లా ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి&period; జుట్టు నల్లగా మారుతుంది&period; జుట్టు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">9&period; గ్రేప్‌ సీడ్‌ ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉష్ణ ప్రదేశాల్లో గడిపే వారి జుట్టుకు రక్షణ లభిస్తుంది&period; వెంట్రుకలు రాలడం తగ్గుతుంది&period; చుండ్రు సమస్య ఉండదు&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">10&period; ఆలివ్‌ ఆయిల్‌<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు మృదువుగా మారుతుంది&period; కాంతివంతంగా తయారవుతుంది&period; ఎండ నుంచి వెంట్రుకలకు రక్షణ లభిస్తుంది&period; జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts