Beauty Tips : మీ జుట్టు నిగ‌నిగ‌లాడుతూ మెర‌వాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beauty Tips &colon; జుట్టు అనేది అందంగా&period;&period; ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రికైనా చూసేందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది&period; అంద విహీనంగా&period;&period; చిట్లిపోయి&period;&period; కాంతిలేకుండా ఉంటే ఎవ‌రూ జుట్టును చూసేందుకు ఇష్ట‌à°ª‌డరు&period; అయితే ఇందుకు గాను క్రీములు గ‌ట్రా వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో à°²‌భించే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే జుట్టును నిగ‌నిగ‌లాడేలా చేయ‌à°µ‌చ్చు&period; దీంతో శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి&period; à°®‌à°°à°¿ అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11251" aria-describedby&equals;"caption-attachment-11251" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11251 size-full" title&equals;"Beauty Tips &colon; మీ జుట్టు నిగ‌నిగ‌లాడుతూ మెర‌వాలంటే&period;&period; ఈ చిట్కాలను పాటించండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;shiny-black-hair&period;jpg" alt&equals;"Beauty Tips follow these natural remedies for shiny black hair " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11251" class&equals;"wp-caption-text">Beauty Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కొద్దిగా క‌à°²‌బంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా బాగా à°®‌ర్ద‌నా చేయాలి&period; à°¤‌రువాత 30 నిమిషాల పాటు జుట్టును అలాగే ఉంచాలి&period; అనంత‌రం à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో 2 సార్లు చేసినా చాలు&period;&period; జుట్టు నిగ‌నిగలాడుతూ మెరుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రాత్రి పూట గుప్పెడు మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం వాటిని పేస్ట్‌లా చేసి à°¤‌à°²‌కు బాగా రాయాలి&period; అర గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో 2 సార్లు చేస్తే శిరోజాలు కాంతివంతంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; à°¸‌గం అర‌టి పండు&comma; 2 టీస్పూన్ల తేనె&comma; ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెల‌ను తీసుకుని బాగా క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు à°¤‌గిలేలా à°ª‌ట్టించాలి&period; ఒక గంట à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; దీంతో జుట్టు మృదువుగా మారుతుంది&period; కాంతి చేకూరుతుంది&period; అందంగా క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ముల్తానీ à°®‌ట్టిని కొద్దిగా తీసుకుని అందులో ఆవ‌నూనెను కొద్దిగా వేసి పేస్ట్‌లా క‌లుపుకోవాలి&period; దాన్ని శిరోజాల‌కు బాగా రాయాలి&period; గంట సేప‌య్యాక à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఈ విధంగా చేస్తుంటే శిరోజాల à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; జుట్టు నిగ‌నిగలాడుతూ క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పెరుగును కొద్దిగా తీసుకుని దాన్ని ఒక à°µ‌స్త్రంలో చుట్టి అందులో ఉండే నీటిని పూర్తిగా పిండేయాలి&period; అనంత‌రం గ‌ట్టిగా అయిన పెరుగును జుట్టుకు రాయాలి&period; గంట సేప‌టి à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; దీంతో జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చుండ్రు నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period; శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts