Darkness On Body : శరీరంపై ఉన్న న‌లుపు పోయి తెల్ల‌గా మెరిసిపోతారు.. నెల రోజుల్లోనే చ‌క్క‌టి రిజల్ట్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Darkness On Body &colon; అందంగా క‌à°¨‌à°¬‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; అందుకోసం ఎన్నో à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి à°®‌à°¨‌లో చాలా మందికి మెడ చుట్టూ&comma; నుదుటి మీద చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది&period; అలాగే ఆ భాగాల‌ల్లో చ‌ర్మం గ‌ట్టిగా మారుతుంది&period; ఇలా మెడ చుట్టూ&comma; నుదుటి మీద చ‌ర్మం à°¨‌ల్ల‌గా మార‌డం à°µ‌ల్ల ఎటువంటి à°¸‌à°®‌స్య లేన‌ప్ప‌టికి చూడ‌డానికి అంద‌విహీనంగా క‌నిపిస్తుంది&period; ముఖ్యంగా స్త్రీలు ఈ à°¸‌à°®‌స్య‌తో à°®‌రింత‌గా ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; ఇలా మెడ చుట్టూ&comma; నుదుటి మీద చ‌ర్మం à°¨‌ల్ల‌గా మార‌డానికి ముఖ్యంగా 4 కార‌ణాలు ఉంటాయి&period; మొద‌టిది ఊబ‌కాయం&period; ఊబ‌కాయం కార‌ణంగా à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌క్ర‌మంగా జ‌à°°‌గ‌క చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది&period; రెండ‌à°µ‌ది షుగ‌ర్ వ్యాధి&period; షుగ‌ర్ వ్యాధి కార‌ణంగాచ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూడ‌à°µ‌ది స్త్రీల్ల‌లో à°µ‌చ్చే పిసిఒడి à°¸‌à°®‌స్య కార‌ణంగా మెడ చుట్టూ&comma; ముఖ భాగాల్లో చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది&period; ఇక నాలుగ‌à°µ‌ది హైపో థైరాయిడిజం&period; హైపో థైరాయిడిజంలో à°µ‌చ్చే హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤ కార‌ణంగా చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతుంది&period; చాలా మంది షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డుతున్న‌ప్ప‌టికి దానిని గుర్తించ‌లేకపోతూ ఉంటారు&period; దీంతో వారిలో ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ పెరిగి చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది&period; ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤ కార‌ణంగా చ‌ర్మం కింద ఉండే మెల‌నోసైట్స్ మెల‌నిన్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేస్తాయి&period; మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం à°µ‌ల్ల చ‌ర్మం à°¨‌ల్ల‌గా మారిపోతూ ఉంటుంది&period; చాలా మంది ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌డానికి అనేక à°°‌కాల ప్ర‌యత్నాలు చేస్తూ ఉంటారు&period; అనేక à°°‌కాల క్రీముల‌ను&comma; లోష‌న్ à°²‌ను వాడుతూ ఉంటారు&period; అయిన‌ప్ప‌టికి కూడా ఎటువంటి à°«‌లితం ఉండ‌దు&period; అయితే ఇలా మెడ చుట్టూ చ‌ర్మం à°¨‌ల్ల‌గా ఉన్న‌వారు à°°‌సాయ‌నాలు క‌లిగిన క్రీముల‌కు à°¬‌దులుగా ఇప్పుడు చెప్పే చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46411" aria-describedby&equals;"caption-attachment-46411" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46411 size-full" title&equals;"Darkness On Body &colon; శరీరంపై ఉన్న à°¨‌లుపు పోయి తెల్ల‌గా మెరిసిపోతారు&period;&period; నెల రోజుల్లోనే చ‌క్క‌టి రిజల్ట్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;darkness-on-body&period;jpg" alt&equals;"Darkness On Body follow these wonderful tips " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46411" class&equals;"wp-caption-text">Darkness On Body<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెడ చుట్టూ&comma; నుదుటి భాగం&comma; చెంప‌లు వంటి భాగాల్లో చ‌ర్మం à°¨‌ల్ల‌గా ఉన్న‌వారు రోజూ నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; రోజూ 4 నుండి5 లీట‌ర్ల నీటిని తాగ‌డం మంచిది&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గ‌డానికి&comma; షుగ‌ర్ వ్యాధి అదుపులో రావ‌డానికి గాను ఆహార నియ‌మాల‌ను మార్చుకోవాలి&period; ఉద‌యం పూట వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి&period; చ‌ర్మం à°¨‌లుపు పోవాలంటే విట‌మిన్ ఎ&comma; సి ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రావ‌డానికి గానూ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులోకి రావ‌డంతో పాటు à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; à°¶‌రీరంలో హార్మోన్లు చ‌క్క‌గా ఉత్ప‌త్తి అవుతాయి&period; à°®‌ధ్యాహ్నం పూట రెండు పుల్కాల‌ను ఎక్కువ కూర‌తో తీసుకోవాలి&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నారింజ‌&comma; à°¬‌త్తాయి పండ్ల à°°‌సాన్ని తీసుకోవాలి&period; ఇక సాయంత్రం 6 గంట‌à°² లోపు కేవ‌లం పండ్ల‌ను&comma; అలాగే నాన‌బెట్టిన à°¨‌ట్స్ మాత్ర‌మే ఆహారంగా తీసుకోవాలి&period; ఇలా ఆహార నిమ‌యాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల 4 నుండి 5 నెలల్లోనే చ‌ర్మం తిరిగి సాధార‌à°£ స్థితికి à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts