Feet Beauty : మీ పాదాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Feet Beauty &colon; à°®‌à°¨‌లో చాలా మంది ముఖం అందంగా క‌à°¨‌à°¬‌డితే చాలు అనుకుంటారు&period; ముఖం అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌డానికి ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తారు&period; ఇత‌à°° à°¶‌రీర భాగాల‌పై అంత శ్ర‌ద్ద‌ను చూపించ‌రు&period; దీంతో ముఖం తెల్ల‌గా&comma; పాదాలు à°¨‌ల్ల‌గా మార‌తాయి&period; ముఖంతో పాటు పాదాలు కూడా అందంగా ఉంటేనే à°®‌నం à°®‌రింత అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌తాము&period; ముఖంపై ఎలా అయితే దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు పేరుకుపోతాయే అదే విధంగా పాదాల‌పై కూడా దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు&comma; మురికి పేరుకుపోతుంది&period; ఎండ కార‌ణంగా పాదాలు కూడా à°¨‌ల్ల‌గా మార‌తాయి&period; ఈ చిన్న చిట్కాను ఉప‌యోగించి ఇన్ స్టాంట్ గా à°®‌నం à°®‌à°¨ పాదాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేయ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా తేలిక‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల పాదాల‌పై పేరుకుపోయిన దుమ్ము&comma; ధూళి&comma; మృత‌క‌ణాలు తొల‌గిపోయి పాదాలు తెల్ల‌గా మారతాయి&period; పాదాల‌ను తెల్ల‌గా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¸‌గం ట‌మాట à°°‌సాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ వంట‌సోడాను వేసి క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసుకునే ముందు పాదాల‌ను నీటితో శుభ్రంగా క‌డుక్కోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు రాసుకోవాలి&period; à°¤‌రువాత 4 నిమిషాల పాటు సున్నితంగా à°®‌ర్దనా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు పాదాల‌పై అలాగే ఉంచి ఆ à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29764" aria-describedby&equals;"caption-attachment-29764" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29764 size-full" title&equals;"Feet Beauty &colon; మీ పాదాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా&period;&period; ఇలా చేస్తే చాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;feet-beauty&period;jpg" alt&equals;"Feet Beauty do like this for better and effective results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29764" class&equals;"wp-caption-text">Feet Beauty<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత పాదాల‌కు మాయిశ్చ‌రైజింగ్ క్రీమ్ ను లేదా పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాదాల‌పై ఉండే à°¨‌లుపు&comma; మృత‌క‌ణాలు&comma; బ్యాక్టీరియా తొల‌గిపోతుంది&period; అలాగే ట‌మాట&comma; నిమ్మ‌à°°‌సంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే à°¨‌లుపును à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; వంట‌సోడా చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం పాదాల‌ను తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు&period; ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌తో పాటు మెడ‌&comma; చేతులు&period; మోకాళ్లు&comma; మేచేతులు వంటి ఇత‌à°° à°¶‌రీర భాగాల‌పై కూడా రాసుకోవ‌చ్చు&period; ఇలా రోజూ చేయ‌డం à°µ‌ల్ల పాదాల‌పై ఉండే à°¨‌లుపు చాలా తొంద‌à°°‌గా తొల‌గిపోతుంది&period; పాదాలు తెల్ల‌గా మార‌తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts