అందానికి చిట్కాలు

Hair Growth : మీ జుట్టు న‌ల్ల‌గా ఒత్తుగా పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Growth &colon; నేటి à°¤‌రుణంలో జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఎక్కువవుతున్నారు&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు రాల‌డం&comma; జుట్టు à°ª‌లుచ‌à°¬‌à°¡‌డం&comma; జుట్టు చిట్ల‌డం&comma; జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం&comma; జుట్టు పొడిబార‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో అనేక మంది బాధ‌à°ª‌డుతున్నారు&period; జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; పోష‌కాహార లోపం&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత ఈ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; జుట్టు à°®‌నం అందంగా క‌నిపించ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది&period; క‌నుక దీనిని ఆరోగ్యంగా&comma; అందంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవ‌డానికి అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌à°¨ ఇంట్లోనే ఒక చ‌క్క‌టి నూనెను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల జుట్టు à°¸‌à°®‌స్య‌లన్నీ దూర‌మవుతాయి&period; ఈ నూనెను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; అలాగే ఈ చిట్కాను వాడ‌డానికి కూడా ఎక్కువ‌గా శ్ర‌మించాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించే ఈ నూనెను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ నూనెను తయారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం మందార పువ్వుల‌ను అలాగే మందార ఆకుల‌ను ఉయోగించాల్సి ఉంటుంది&period; మందార ఆకులు&comma; పువ్వులు à°®‌à°¨ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయన్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53978 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;hibiscus-for-hair&period;jpg" alt&equals;"use hibiscus in this way for your hair " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతో కాలంగా కేశ సంర‌క్ష‌à°£ కోసం మందార ఆకుల‌ను&comma; పువ్వుల‌ను ఉప‌యోగిస్తున్నారు&period; వీటిలో ఉండే ఔష‌à°§ గుణాలు జుట్టు కుదుళ్ల‌ను à°¬‌లంగా చేసి జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీని కోసం ముందుగా à°ª‌ది మందార ఆకుల‌ను&comma; à°ª‌ది మందార పువ్వుల‌ను తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బ‌à°°à°¿ నూనెను పోసి వేడి చేయాలి&period; కొబ్బ‌à°°à°¿ నూనె వేడైన à°¤‌రువాత మందార పువ్వుల పేస్ట్ ను అందులో వేసి క‌à°²‌పాలి&period; ఈ నూనెను à°®‌రో రెండు నిమిషాల పాటు వేడి చేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా à°¤‌యారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివ‌à°°à°¿ à°µ‌à°°‌కు చ‌క్క‌గా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత నూనె కుదుళ్ల‌లోకి ఇంకేలా చ‌క్క‌గా à°®‌ర్ద‌నా చేయాలి&period; దీనిని అర‌గంట నుండి గంట పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¤‌à°²‌స్నానం చేయాలి&period; వీలున్న వారు దీనిని రాత్రి à°ª‌డుకునే ముందు జుట్టుకు రాసుకుని ఉద‌యాన్నే à°¤‌à°²‌స్నానం చేయ‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం వల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా à°¤‌యార‌వుతాయి&period; జుట్టు à°¨‌ల్ల‌గా&comma; పొడ‌వుగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts