viral news

చిరుత పులి దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు.. వైర‌ల్ వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యప్రదేశ్ షహదుల్ జిల్లాలో ముగ్గురు పిక్నిక్ కి వెళ్లారు&period; వాళ్లపై చిరుత పులి దాడి చేసింది&period; దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది&period; అక్టోబర్ 20&comma; ఆదివారం సాయంత్రం ఇది చోటు చేసుకుంది&period; ఇద్దరు వ్యక్తులతో పాటుగా ఒక మహిళ పోలీస్ కి కూడా గాయాలు అయ్యాయి&period; రిపోర్టుల ప్రకారం చూసినట్లయితే కిట్హౌలీ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఇది చోటు చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జబల్ పూర్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది&period; అక్కడకు వెళ్లిన ఒక వ్యక్తి ఈ వీడియోని రికార్డ్ చేశారు&period; ఈ 30 సెకండ్ల ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది&period; 50 మంది పిక్నిక్ కి అక్కడికి వెళ్లారు&period; వాళ్లపై చిరుత పులి దాడి చేసింది&period; నవ్వుకుంటున్న వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడి వణికిపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53973 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;cheetah-1&period;jpg" alt&equals;"cheetah attacked 3 members " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీడియోలో ఒక వ్యక్తిని చిరుత పులి అటాక్ చేయడం చూడొచ్చు&period; ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి&period; నితిన్ సందరియా &lpar;35&rpar;&comma; ఆకాష్ కుష్వాహా &lpar;23&rpar;&comma; నందిని సింగ్ &lpar;25&rpar; కి చిరుత పులి అటాక్ చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి&period; నందిని సింగ్ కి ఏకంగా చిరుత దాడి చేయడంతో ఏడు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1848659960193798383" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts