Cracked Skin Foot : మీ పాదాల ప‌గుళ్ల‌ను పోగొట్టి అందంగా మార్చే చిట్కాలు.. ఏం చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Cracked Skin Foot &colon; à°®‌à°¨‌లో చాలా మంది పాదాల à°ª‌గుళ్ల‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; పాదాల à°ª‌గుళ్లను తేలిక‌గా తీసుకుంటే అవి à°®‌రింత అధిక‌మై తీవ్ర‌మైన నొప్పిని క‌లిగిస్తాయి&period; వీటి కార‌ణంగా ఒక్కొసారి à°¨‌à°¡‌à°µ‌డానికి కూడా ఇబ్బందిప‌డుతూ ఉంటారు&period; పాదాల్లో à°ª‌గుళ్లు ఏర్ప‌à°¡‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; ఊబ‌కాయం&comma; పాదాల‌ను à°¸‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం&comma; పొడిచ‌ర్మం&comma; à°¶‌రీరంలో వేడి ఎక్కువ‌à°µ‌డం వంటి వివిధ కార‌ణాల à°µ‌ల్ల పాదాల్లో à°ª‌గుళ్లు ఏర్ప‌డుతూ ఉంటాయి&period; పాదాల à°ª‌గుళ్లు అనేవి అంత పెద్ద à°¸‌à°®‌స్య కాక‌పోయినా ఇవి చూడ‌డానికి అంద‌విహీనంగా ఉంటాయి&period; కొన్ని à°°‌కాల ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా పాదాల à°ª‌గుళ్ల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; పాదాల à°ª‌గుళ్ల‌ను à°¤‌గ్గించే చిట్కాలు ఏమిటి&period;&period;వీటిని ఎలా ఉప‌యోగించాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో బంగాళాదుంప ముక్క‌à°²‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత à°µ‌స్త్రంతో లేదా స్ట్రెయిన‌ర్ à°¸‌హాయంతో బంగాళాదుంప మిశ్ర‌మాన్ని à°µ‌à°¡‌క‌ట్టి దాని నుండి à°°‌సాన్ని తీయాలి&period; ఈ à°°‌సాన్ని పాదాల à°ª‌గుళ్ల‌పై రాయ‌డం à°µ‌ల్ల పాదాలు తెల్ల‌గా మార‌డంతో పాటు à°ª‌గుళ్లు కూడా à°¤‌గ్గుతాయి&period; అదే విధంగా ఈ బంగాళాదుంప à°°‌సంలో&comma; ఒక టీ స్పూన్ టూత్ పేస్ట్&comma; అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని వేసి క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక పెద్ద పాత్ర‌లో లేదా à°¬‌కెట్ లో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో రాళ్ల ఉప్పును వేసి à°ª‌ది నిమిషాల పాటు పాదాల‌ను అందులో ఉంచాలి&period; à°¤‌రువాత నిమ్మ‌చెక్క‌తో పాదాల‌కు సున్నితంగా à°®‌ర్ద‌నా చేసుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా à°¤‌యారు చేసుకున్న బంగాళాదుంప మిశ్ర‌మాన్ని పాదాల‌కు à°ª‌ట్టించి ఆరిన à°¤‌రువాత శుభ్రం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28750" aria-describedby&equals;"caption-attachment-28750" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28750 size-full" title&equals;"Cracked Skin Foot &colon; మీ పాదాల à°ª‌గుళ్ల‌ను పోగొట్టి అందంగా మార్చే చిట్కాలు&period;&period; ఏం చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;cracked-skin-foot&period;jpg" alt&equals;"Cracked Skin Foot home remedies works effectively " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28750" class&equals;"wp-caption-text">Cracked Skin Foot<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాదాలపై పేరుకుపోయిన మురికి&comma; మృత‌క‌ణాలు తొల‌గిపోయి పాదాల à°ª‌గుళ్లు à°¤‌గ్గుతాయి&period; ఈ చిట్కాల‌ను వారానికి రెండు సార్లు పాటించాలి&period; అదే విధంగా ఎక్కువ‌గా షూస్ à°§‌రించే వారు ప్యాడెడ్ షూస్ ను à°§‌రించాలి&period; ఇలా à°§‌రించ‌డం à°µ‌ల్ల పాదాల‌కు ఎక్కువ‌గా చెమ‌ట‌à°ª‌ట్ట‌కుండా ఉంటుంది&period; పాదాలు à°ª‌గ‌à°²‌కుండా ఉంటాయి&period; వీటితో పాటు ఉదయం పూట గ‌డ్డిలో చెప్పులు లేకుండా à°¨‌à°¡‌వాలి&period; అలాగే à°¬‌స్త్రిక లాంటి కొన్ని యోగాస‌నాలు వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పాదాల‌కు à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ మెరుగుప‌à°¡à°¿ పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; వీటిని పాటిస్తూనే à°¶‌రీరంలో వేడి à°¤‌గ్గేలా నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల పాదాల పగుళ్లు తగ్గ‌డంతో పాటు పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts