చిట్కాలు

క‌ల‌బందతో ఇలా చేస్తే చాలు.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రిగిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది పొట్ట చుట్టూ ఉండే కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు మీకు కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా&period;&period;&quest; దాని వలన ఇబ్బంది పడుతున్నారా&period;&period;&quest; అనేక వ్యాయామ పద్ధతుల్ని పాటించిన కూడా ఎటువంటి ఫలితం లేదా&period;&period;&quest; అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే&period;&period; ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పోతుంది అలోవెరా ఆరోగ్యానికి అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది&period; అలోవెరా తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు&period; మెగ్నీషియం&comma; ఐరన్&comma; జింక్&comma; సెలీనియం&comma; మాంగనీస్ మొదలైన పోషక పదార్థాలు మనకి కలబందలో లభిస్తాయి&period; అలోవెరా జ్యూస్ ని గోరు వెచ్చని నీళ్లతో ఖాళీ కడుపున తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమేపి తగ్గిపోతుంది ఫైనల్ గా మీ పొట్ట ఫ్లాట్ గా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలోవెరా మరియు నిమ్మరసం&period;&period; దీని కోసం ముందు మీరు కలబంద ఆకు తీసుకుని శుభ్రంగా కడిగి గుజ్జును బయటకు తీసుకోండి&period; ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లలో ఆ గుజ్జు వేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని తీసుకోండి కొన్ని రోజులు పాటు ఇలా తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది&period; ఆహారాన్ని తినే ముందు అలోవెరా జ్యూస్ తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తొలగించుకోవచ్చు&period; అలోవెరా జ్యూస్ ని మీరు ఆహారాన్ని తీసుకోవడానికి 15 నిమిషాల ముందు తీసుకోండి&period; ఇలా చేయడం వలన మెటాబలిజం బూస్ట్ అవుతుంది దీంతో కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది&period; అజీర్తి సమస్యలు కూడా ఉండవు&period; బాగా అరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89280 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;belly-fat-2&period;jpg" alt&equals;"do like this with aloe vera to reduce belly fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిప్పతీగ అలోవెరా జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు&period; 1 స్పూన్ అలోవెరా ఒక టీ స్పూన్ తిప్పతీగ జ్యూస్ ని నీళ్ళల్లో కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కొన్ని రోజులలోనే తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts