చిట్కాలు

చెమ‌ట అధికంగా వ‌స్తూ శ‌రీరం దుర్వాస‌న‌గా ఉందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంత మందికి చెమట విపరీతంగా పడుతుంది ముఖ్యంగా చంకల్లో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది దాంతో దుర్వాసన కలుగుతుంది&period; అలానే చంకల్లో చెమట ఎక్కువగా పట్టడం వలన దురద వంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి&period; ఇవన్నీ ఒక ఎత్తైతే బయటికి వెళ్ళినప్పుడు చంకల్లో చెమట పడితే చూడడానికి అస్సలు బాగోదు&period;చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు పైగా చెమట వలన దుస్తుల‌పై మరకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి&period; కొంచెం ఖరీదైన బట్టలు వేసుకుంటే పాడైపోతాయి&period; అయితే చంకల్లో చెమట తగ్గాలంటే ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చంకల్లో చెమట శారీర‌క పని వలన కలుగుతుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది శరీరం చాలా వేడిగా అయినప్పుడు శరీరాన్ని చల్లబరిచేందుకు చెమట పడుతుంది&period; చంకల్లో చెమట ఎక్కువగా పట్టకూడదు అంటే పరిశుభ్రత చాలా ముఖ్యం దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలని ఆపడానికి సబ్బుతో క్రమం తప్పకుండా మీ చంకలని శుభ్రం చేసుకోండి&period; స్నానం చేసిన తర్వాత మీ చంకలని బాగా తుడుచుకోండి గాలి ఆడేటట్టు ఉంచండి తడి లేకుండా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89277 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sweat-smell&period;jpg" alt&equals;"if you are getting smelly sweat follow these remedies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామంది డియోడ్రెంట్స్ ని వాడుతూ ఉంటారు వాటి కంటే యాంటీ పెర్స్పిరెంట్లను ఉపయోగించండి&period; చెమట ని ఇది తగ్గిస్తుంది అల్యూమినియం క్లోరైడ్ కలిగి ఉన్న యాంటీ పెర్స్పిరెంట్లను ఉపయోగించండి రాత్రి పడుకునే ముందు వీటిని ఉపయోగిస్తే చెమట బాగా తగ్గుతుంది గాలి ఆడే బట్టలు వేసుకుంటే కూడా చెమట ఎక్కువ పట్టదు&period; కాటన్ బట్టలు వంటి వాటిని వేసుకుంటే చెమట తగ్గుతుంది ఒత్తిడి ఆందోళన వలన కూడా చెమట బాగా పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి రోజు యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండండి&period; ఎక్కువ నీటిని తీసుకుంటూ ఉండండి&period; శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది చెమట కూడా తగ్గుతుంది&period; బరువు ఎక్కువ ఉండడం వలన కూడా చెమట బాగా పడుతుంది కాబట్టి బరువుని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఇలా ఈ టిప్స్ ని పాటించారంటే కచ్చితంగా చెమట ఎక్కువ పట్టకుండా ఉంటుంది&period; చంకల్లో చెమట ఎక్కువ పట్టదు చక్కగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts