చిట్కాలు

Hair Growth Remedies : దీన్ని రాస్తే చాలు.. జుట్టుకు ఎంత బ‌లం అంటే.. ఊడిన వెంట్రుక‌లు సైతం మ‌ళ్లీ వ‌స్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Hair Growth Remedies &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది జుట్టుకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°²‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; ముఖ్యంగా జుట్టు రాలిపోవ‌డం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది&period; దీని à°µ‌ల్ల పురుషుల‌కు à°¬‌ట్ట‌à°¤‌à°² à°µ‌స్తోంది&period; దీంతో à°¨‌లుగురిలో తిరిగేందుకు ఇబ్బంది à°ª‌డుతున్నారు&period; అయితే కింద చెప్పిన à°ª‌లు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డాన్ని ఆప‌à°µ‌చ్చు&period; పైగా ఊడిన చోట వెంట్రుక‌లు à°®‌ళ్లీ à°µ‌స్తాయి&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టును పెరిగేలా చేయ‌డంలో à°®‌à°¨‌కు నువ్వుల నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇందులో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది&period; ఇది జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఇందుకు గాను కాస్త నువ్వుల నూనెను తీసుకుని వేడి చేయాలి&period; దీన్ని à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించాలి&period; 1 గంట సేపు అయ్యాక à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు చేయాలి&period; దీంతో జుట్టు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; చుండ్రు ఉండ‌దు&period; జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు ఒత్తుగా&comma; దృఢంగా పెరుగుతుంది&period; శిరోజాలు కాంతివంతంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68113 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hair-growth&period;jpg" alt&equals;"follow these Hair Growth Remedies" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జుట్టును పెంచుకునేందుకు à°®‌à°¨‌కు మందార పువ్వులు కూడా ఎంత‌గానో మేలు చేస్తాయి&period; ఇందుకు గాను ఒంటి రెక్క మందార పువ్వును తీసుకుని దాని రెక్క‌à°²‌ను తీయాలి&period; వాటిని కొబ్బ‌రినూనె లేదా నువ్వుల నూనెలో వేసి à°®‌రిగించాలి&period; దీంతో నూనె à°¨‌ల్ల‌గా మారుతుంది&period; అనంత‌రం ఆ నూనెను సేక‌రించి à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించాలి&period; à°¤‌రువాత 1 గంట ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేస్తుంటే తెల్ల జుట్టు à°¨‌ల్ల‌గా మార‌à°¡‌మే కాదు&period;&period; జుట్టు రాల‌డం కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మందార ఆకుల‌ను మెత్త‌గా నూరి à°¤‌à°²‌కు బాగా à°ª‌ట్టించి à°¤‌రువాత కొంచెం సేపు ఆగి à°¤‌à°²‌స్నానం చేయాలి&period; ఇలా చేస్తున్నా కూడా జుట్టు రాల‌డాన్ని ఆప‌à°µ‌చ్చు&period; ఇలా ఈ చిట్కాలు జుట్టు à°¸‌à°®‌స్య‌à°²‌కు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; వీటిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల జుట్టు రాల‌డం à°¤‌గ్గుతుంది&period; జుట్టు à°µ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది&period; అలాగే చుండ్రు à°¨‌శిస్తుంది&period; శిరోజాలు దృఢంగా పెరుగుతాయి&period; అన్ని జుట్టు à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts