చిట్కాలు

White To Black Hair : ఈ 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

White To Black Hair : ప్రతి ఒక్కరు కూడా, అందమైన కురులని సొంతం చేసుకోవాలని, నల్లటి కురులని కలిగి ఉండాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా మీ కురులని అందంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా..? నల్లగా, ఒత్తుగా జుట్టు ఉండేలా చూసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయడం మంచిది. ఈ రోజుల్లో చాలామంది జుట్టు తెల్లగా మారుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతోంది. తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవాలి అంటే ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.

ఇలా, మీరు మీ జుట్టుని తెల్లగా మార్చుకోవచ్చు. రంగులను ఉపయోగించకుండా మీరు ఈజీగా మీ జుట్టుని తెల్లగా మార్చుకోవడానికి, ఇక్కడ మంచి ఉపాయాలు ఉన్నాయి. మరి, వాటి కోసం ఒక లుక్ వేసేద్దాం. జుట్టుని నల్లగా మార్చుకోవడానికి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. నీళ్లలో కాఫీ పొడి వేసి మిక్స్ చేసి, ఈ కాఫీ మిశ్రమాన్ని మీరు తలకి పట్టించి, ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటే, చక్కటి కురులని మీరు సొంతం చేసుకోవచ్చు.

follow these natural tips to turn white hair into black hair

తెల్ల జుట్టు వాళ్ళకి గోరింటాకు కూడా బాగా పనిచేస్తుంది. తెల్ల జుట్టు తో బాధపడేవాళ్లు, గోరింటాకు ముద్దని తలకి పట్టించి కూడా నల్లగా కురులని మార్చుకోవచ్చు. ఉసిరి కూడా బాగా పనిచేస్తుంది. ఉసిరి వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. అలానే, మీరు తలకి ఉల్లిపాయ రసం పట్టిస్తే కూడా జుట్టు బాగా ఎదుగుతుంది. జుట్టు అందంగా ఉంటుంది.

అందుకే, చాలా షాంపులలో ఉల్లి రసాన్ని వాడుతూ ఉంటారు. బ్లాక్ టీ కూడా కురుల అందానికి ఉపయోగపడుతుంది. ఈ ఇంటి చిట్కాలని మీరు రెగ్యులర్ గా పాటించినట్లయితే, కచ్చితంగా అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. జుట్టు రంగుని కూడా తేలికగా మార్చుకోవచ్చు. పైగా వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఏమీ ఉండవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన కురులని సులభంగా మీరు పొందవచ్చు.

Admin

Recent Posts