చిట్కాలు

Eye Sight : ఆయుర్వేదం ప్ర‌కారం ఈ 6 సూచ‌న‌లు పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌నే ఉండ‌దు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Eye Sight &colon; పౌష్టికాహార లోపం&comma; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ టీవీలు వీక్షిస్తూ ఉండ‌డం&comma; స్మార్ట్‌ఫోన్లు&comma; టాబ్లెట్లు&comma; కంప్యూట‌ర్ల తెర‌à°²‌ను అదే à°ª‌నిగా చూడ‌డం&period;&period; ఇలా చెప్పుకుంటూ పోతే నేటి à°¤‌రుణంలో ఇలాంటి అనేక అల‌వాట్ల à°µ‌ల్ల చాలా మంది దృష్టి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన à°ª‌రిస్థితి ఏర్ప‌డుతోంది&period; అయితే అలాంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచ‌à°¨‌à°²‌ను పాటించాలి&period; దీంతో కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; దృష్టి చ‌క్క‌గా ఉంటుంది&period; ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుగుడ్ల‌ను ఎడ‌à°® నుంచి కుడికి&comma; కుడి నుంచి ఎడ‌à°®‌కు&comma; పైకి కింద‌కి&comma; కింద‌కి పైకి తిప్పాలి&period; అలా రోజుకు క‌నీసం 4 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది&period; దీంతో కళ్లు చ‌క్క‌గా క‌నిపిస్తాయి&period; నేత్ర à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; మామిడి పండ్లు&comma; చేప‌లు&comma; క్యారెట్లు&comma; యాపిల్స్‌&comma; ఆప్రికాట్స్ వంటి విట‌మిన్ ఎ ఉన్న ఆహార à°ª‌దార్థాల‌ను రెగ్యుల‌ర్ గా తినాలి&period; దీంతో ఎ విట‌మిన్ బాగా అందుతుంది&period; అప్పుడు దృష్టి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; క‌ళ్లు చ‌క్క‌గా క‌నిపిస్తాయి&period; అద్దాలు వాడాల్సిన à°ª‌నే ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57678 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;eye-sight-1&period;jpg" alt&equals;"follow these tips to increase eye sight" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోట్లో కొంత నీరు నింపుకుని నోటిని అలాగే మూసి ఉంచాలి&period; అనంత‌రం చ‌ల్ల‌ని నీటితో క‌ళ్ల‌ను క‌à°¡‌గాలి&period; రోజుకు రెండు సార్లు ఉద‌యం&comma; సాయంత్రం ఇలా చేయాలి&period; దీంతో కంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; దృష్టి చ‌క్క‌గా ఉంటుంది&period; ఆవ నూనె లేదా నెయ్యితో పాదాల‌ను à°¤‌à°°‌చూ à°®‌ర్ద‌నా చేసుకున్నా దృష్టి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; క‌ళ్లు చ‌క్క‌గా క‌నిపిస్తాయి&period; నేత్ర దోషాలు à°¹‌రించుకుపోతాయి&period; రోజూ ఉద‌యాన్నే కొద్దిగా తేనె తీసుకుని అందులో మిరియాల పొడి క‌à°²‌పాలి&period; అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని సేవించాలి&period; ఇలా రోజూ చేస్తూ ఉంటే నేత్ర à°¸‌à°®‌స్య‌లు పోయి క‌ళ్లు చ‌క్క‌గా క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఉదయం&comma; సాయంత్రం 20 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ à°°‌సం సేవించాలి&period; దీంతో à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు దండిగా à°²‌భిస్తాయి&period; అవి నేత్ర దోషాలు పోగొడ‌తాయి&period; దృష్టి బాగా à°µ‌చ్చేలా చేస్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts