చిట్కాలు

ద‌గ్గు, జ‌లుబు వెంట‌నే త‌గ్గాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; మన పూర్వీకులు వేల సంవత్సరాల నుండి వెల్లుల్లిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు&period; ఆయుర్వేదంలో చరక మరియు సుశ్రుతతో పాటు&comma; క్రీ&period;à°¶&period;650లో వైద్య వాగ్భట తన అష్టాంగ హృదయ గ్రంథంలో వెల్లుల్లి లక్షణాల గురించి చాలా రాశారు&period; నేడు వైద్యులు గుండె సంబంధిత సమస్యల విషయంలో వెల్లుల్లిని వాడాలని కూడా సిఫార్సు చేస్తున్నారు&period; ఎందుకంటే వెల్లుల్లి రక్తాన్ని పల్చగా ఉంచడంలో సహాయపడుతుంది&period; వెల్లుల్లిని తీసుకోవడం వల్ల కూడా చలికాలంలో శరీరం వెచ్చగా ఉంటుంది&period; ఇదే కారణం వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన వల్ల ఇష్టం లేని వారు కూడా శీతాకాలం రాగానే వెల్లుల్లిని తీసుకోవడం మొదలుపెడతారు&period; వెల్లుల్లి పరగడుపునే తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అసలు ముందుగా వెల్లుల్లి ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుందాం&period; వెల్లుల్లిని సన్నగా తురిమి తేనెలో కలిపాలి&period; దీన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ఒక స్పూన్ మోతాదు తీసుకోవాలి&period; అనవసరంగా ఎక్కువ టాబ్లెట్లు మింగుతూ ఆరోగ్యం కోసం పాకులాడే బదులు ప్రతిరోజు ఉదయం ఈ చిన్న పని చేయండి చాలు&period; తేనె మరియు వెల్లుల్లి మిశ్రమం అనేక సమస్యలను దూరం చేస్తుంది&period; ఇందులో యాంటీ బ్యాక్టీరియల్&comma; యాంటీ బయోటిక్&comma; యాంటీ ఫంగల్&comma; యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు ఉండటం వల్ల జలుబు&comma; దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది&period; అంతేకాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్ మరియు ఫైబర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి&period; ఇది మీ బరువును కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60594 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;cold&period;jpg" alt&equals;"follow these tips to reduce cold and cough " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జలుబు సమస్య తగ్గాలంటే తేనె&comma; వెల్లుల్లి కలిపి తీసుకోవాలి&period; ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపు మరియు నొప్పులను తగ్గిస్తాయి&period; దీనివల్ల పుండ్లు పడడం&comma; కఫం వంటి సమస్యలు తగ్గుతాయి&period; వెల్లుల్లి మరియు తేనె మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; దీని వినియోగం గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తొలగించగలదు&period; ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది&period; గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా మీ గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది&period; వెల్లుల్లి మరియు తేనె మిశ్రమం కడుపు రుగ్మతలను కూడా నయం చేస్తుంది&period; దీంతో జీర్ణక్రియలో ఆటంకాలు తొలగిపోతాయి&period; మీరు కడుపు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్లయితే&period;&period; మీ ఆహారంలో వెల్లుల్లి మరియు తేనెను చేర్చుకోండి&period; అయితే మీరు వెల్లుల్లిని మొదటిసారిగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిపుణుడిని సంప్రదించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts