చిట్కాలు

అధిక బరువు తగ్గడానికి ఇంటి చిట్కాలు ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేసి రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి&period; తరువాత ఒక అరగంట ఆగి మళ్ళీ రెండు గ్లాసుల నీటిని తాగాలి&period; తరువాత బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు ఒక గ్లాసు జ్యూస్ తాగండి&period; జ్యూస్ అంటే ఫ్రూట్ జ్యూస్ కాదు సుమా&period; కరివేపాకు&comma; మునగాకు వీటిలో మునగాకు ఎక్కువ&comma; కరివేపాకు తక్కువ ఉండాలి&period; కొత్తిమీర&comma; పుదీనా&comma; తులసి ఆకులు వీటిలో తులసి ఆకులు తక్కువ మిగతావి ఎక్కువ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చి కూరగాయలు జ్యూస్&period; అంటే రెండు టమోటో లు&comma; ఒక కీరా లేదా ఒక సొర కాయ&comma; రెండు టొమాటో లు కలిపి తీసుకోవాలి&period; క్యారట్&comma; బీట్ రూట్&period; వీటిలో క్యారట్ ఎక్కువ బీట్ రూట్ తక్కువ ఉండాలి&period; షుగర్ పేషెంట్లు ఈ జ్యూస్ వాడకూడదు&period; ఈ పైన తెలిపిన జ్యూస్ లలో ఏది మీకు అనుకూలం అయితే దాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్&comma; సాయంత్రం స్నాక్స్ కి ముందు ఒక గ్లాసు నిమ్మ రసం&comma; తేనె కలిపి తాగాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70781 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;over-weight-7&period;jpg" alt&equals;"follow these wonderful home remedies to reduce over weight " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధ్యాహ్నం భోజనానికి ఒక అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి&period; భోజనం తరువాత ఒక అరగంట ఆగి ఒక గ్లాసు నీళ్ళు తాగాలి&period; తరువాత గంట గంటకి నీళ్ళు తాగుతూ ఉండాలి&period; రాత్రి భోజనం త్వరగా అంటే 7గంటలలోపే చేయాలి&period; ఇలా 15రోజులు చేస్తే క‌చ్చితంగా బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts