చిట్కాలు

టీనేజ్ లో “మొటిమలు” ఎందుకు వస్తాయి.. తగ్గించే మార్గాలు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది టీనేజ్ లో ఉన్నప్పుడు మొటిమల వల్ల చాలా బాధపడుతూ ఉంటారు&period; కాలేజీకి వెళ్లే అబ్బాయి అయినా సరే&comma; అమ్మాయి అయినా సరే సిగ్గుతో చచ్చి పోతారు&period; ఈ మొటిమలు అనేవి చర్మం లోపల ఉండే హార్మోన్ల పై ఆధారపడి ఉంటాయి&period; కొన్ని రకాల హార్మోన్లు చర్మం లోపల వెంట్రుకలు పక్కన ఒక గ్రీస్ ను ఉత్పత్తి చేస్తాయి&period; అదే పింపుల్స్ గా మారుతాయి&period; మీ కుటుంబంలో మీ తండ్రి లేదా తల్లి కి యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉంటే మీకు కూడా 90&percnt; పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొటిమలు ఎక్కువగా టీనేజ్ లో వస్తూ ఉంటాయి&period; కొంతమందికి టీనేజ్ దాటి 30 సంవత్సరాల వరకు కూడా వస్తూ ఉంటాయి&period; 14 నుండి 17 సంవత్సరాల అమ్మాయిల హార్మోన్ల డెవలప్ అవడం వల్ల వారిలో పింపుల్స్ ఏర్పడతాయి&period; ఇలా వయసు పెరిగేకొద్దీ హార్మోన్లు కూడా చేంజెస్ అవుతూ అవి తగ్గిపోతుంటాయి&period; ఒకవేళ మొటిమలు వచ్చినా ఉన్నా కానీ బాధ పడవలసిన అవసరం లేదు&period; అవి తొందరగా తగ్గాలని ఏవి పడితే అవి ముఖానికి పూసుకుని ఉన్న చర్మాన్ని పాడుచేసుకోవద్దని వైద్య నిపుణులు అంటున్నారు&period; మరి మొటిమలను తగ్గించే కొన్ని టిప్స్ మీరు చూడండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70784 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sai-pallavi-4&period;jpg" alt&equals;"why pimples come in teen age and how to reduce them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా ముఖాన్ని కడగకూడదు&period; కొంతమంది పదే పదే ఫేస్ కడగడం వల్ల స్కిన్ డ్రైగా మారి మొటిమలు వస్తాయి&period; పింపుల్స్ ఎక్కువగా ఉన్నవారు బాగా వేడి నీళ్లు&comma; ఎక్కువగా చల్లని నీళ్లు అసలు ముఖానికి రాసుకోరాదు&period; గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే ఫేస్ శుభ్రం చేసుకోవాలి&period; సబ్బుతో ఎక్కువ సమయం వరకు ఫేస్ రుద్దకూడదు&period; పింపుల్స్ పగిలేలా అస్సలు కలగకూడదు&period; ప్రతిరోజు సాయంత్రం ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తో తుడుచుకొని దానికి నాచురల్ క్రీమ్ ఏదైనా ఉంటే అప్లై చేయండి&period; దీని ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts