Honey : తేనె గురించి అంద‌రికీ తెలుసు.. కానీ ద‌గ్గు, జ‌లుబు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు ఎలా వాడాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey &colon; భార‌తీయులు ఎంతో పురాత‌à°¨ కాలం నుంచే తేనెను ఉప‌యోగిస్తున్నారు&period; అనేక à°°‌కాల వ్యాధుల‌ను à°¨‌యం చేసేందుకు దీనిని వాడుతారు&period; తేనె à°®‌à°¨‌కు పోష‌కాల‌ను అందించ‌à°¡‌మే కాదు&period;&period; à°¶‌క్తిని కూడా ఇస్తుంది&period; దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఎప్ప‌టి నుంచో ఉప‌యోగిస్తున్నారు&period; అయితే తేనె à°µ‌ల్ల లాభాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌à°¯‌మే&period; కానీ à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దాన్ని ఎలా ఉప‌యోగించాలి&period;&period; అన్న వివ‌రాలు చాలా మందికి తెలియ‌వు&period; ఈ క్ర‌మంలోనే తేనెను ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె à°®‌à°¨‌కు క‌లిగే స్వ‌ల్ప అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌గ‌à°²‌దు&period; ఇందుకు గాను తేనెను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కాస్త తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని తాగాలి&period; దీంతో గొంతును కూడా పుక్కిలించుకోవ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల గొంతు à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; గొంతు నొప్పి&comma; దుర‌à°¦‌&comma; మంట‌&comma; à°¦‌గ్గు వంటివి à°¤‌గ్గుతాయి&period; అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల తేనెను క‌లిపి రోజుకు మూడు సార్లు తాగ‌డం à°µ‌ల్ల à°¦‌గ్గు à°¤‌గ్గుతుంది&period; దీంతోపాటు ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూక‌స్ à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చేస్తుంది&period; ఇది జ‌లుబును à°¤‌గ్గిస్తుంది&period; ఎంతో ఉప‌à°¶‌à°®‌నాన్ని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34166" aria-describedby&equals;"caption-attachment-34166" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34166 size-full" title&equals;"Honey &colon; తేనె గురించి అంద‌రికీ తెలుసు&period;&period; కానీ à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌కు ఎలా వాడాలో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;honey&period;jpg" alt&equals;"how to use Honey for different types of health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34166" class&equals;"wp-caption-text">Honey<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె జీర్ణ à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా చ‌క్క‌గా à°ª‌నిచేస్తుంది&period; ఇందుకు గాను తేనెను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి భోజ‌నానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి&period; దీంతో జీర్ణ‌à°¶‌క్తి పెరుగుతుంది&period; తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; మాంసాహారం తిన్న‌ప్పుడు జీర్ణ‌à°®‌య్యేందుకు ఈ చిట్కా పాటించ‌à°µ‌చ్చు&period; అలాగే ఈ మిశ్ర‌మం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ&comma; క‌డుపు నొప్పి ఉండ‌వు&period; అన్ని జీర్ణ à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¤‌క్ష‌à°£‌మే ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; తేనెను గాయాలు&comma; దెబ్బ‌లు&comma; పుండ్ల‌ను à°¨‌యం చేసేందుకు కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; వాటిపై తేనెను రోజుకు రెండు సార్లు రాస్తుంటే చాలు&period;&period; వెంట‌నే అవి à°¤‌గ్గిపోతాయి&period; తేనెలో యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి&period; అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రావు&period; గాయాలు&comma; పుండ్లు త్వ‌à°°‌గా మానిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమ‌à°²‌ను à°¤‌గ్గించేందుకు&comma; చ‌ర్మ కాంతిని పెంచేందుకు&comma; మచ్చ‌à°²‌ను తొల‌గించేందుకు కూడా తేనె à°ª‌నిచేస్తుంది&period; ఇందుకు తేనెను ఎలా వాడాలంటే&period;&period; కొద్దిగా తేనెను తీసుకుని చ‌ర్మంపై నేరుగా రాయాలి&period; సున్నితంగా à°®‌ర్ద‌నా చేయాలి&period; 15 నిమిషాల పాటు ఉండి క‌డిగేయాలి&period; ఇలా రోజూ చేయాలి&period; దీంతో వారం రోజుల్లోనే చెప్పుకోద‌గిన మార్పు క‌నిపిస్తుంది&period; అలాగే చ‌ర్మంపై ఉండే à°¦‌ద్దుర్లు&comma; దుర‌à°¦‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది&period; ఇది పొడి చ‌ర్మం ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-34167" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;honey-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టేబుల్ స్పూన్ తేనె&comma; ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బ‌à°°à°¿ నూనెల‌ను క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ముఖంపై రాయాలి&period; 15 నుంచి 20 నిమిషాల పాటు à°µ‌దిలేయాలి&period; à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా చేస్తుంటే చ‌ర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది&period; చ‌ర్మానికి మృదుత్వం à°²‌భిస్తుంది&period; సీజ‌à°¨‌ల్‌గా à°µ‌చ్చే అల‌ర్జీల‌ను à°¤‌గ్గించ‌డంలోనూ తేనె à°ª‌నిచేస్తుంది&period; ఇందుకు గాను తేనెను నిత్యం ఏదో ఒక రూపంలో ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి&period; దీంతో అన్ని à°°‌కాల అల‌ర్జీలు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనె ఆరోగ్య‌క‌à°°‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ దీన్ని వైద్యుల à°¸‌à°²‌హా మేర‌కు వాడుకోవ‌డం మంచిది&period; కొంద‌రిలో తేనె అల‌ర్జీల‌ను క‌లిగిస్తుంది&period; క‌నుక డాక్ట‌ర్ సూచ‌à°¨ మేర‌కు దీన్ని వాడుకుంటే అనుకున్న à°«‌లితాల‌ను రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts