చిట్కాలు

కాలిన గాయాలు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు ఏదైనా అనుకోని సంఘ‌ట‌à°¨ జ‌రిగిన‌ప్పుడు à°¶‌రీర భాగాలు మంట‌లో కాలుతుంటాయి&period; లేదంటే మంట సెగ కూడా à°¤‌గులుతుంది&period; లేదా వంట చేసేట‌ప్పుడు à°®‌హిళ‌à°²‌కు చేతులు కాలుతుంటాయి&period; ఇలా à°ª‌లు భిన్న సంద‌ర్భాల్లో à°®‌à°¨‌కు కాలిన గాయాలు అవుతుంటాయి&period; అయితే ఇలాంటి గాయాలు అయితే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో à°²‌భించే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌ను ఉప‌యోగించే కాలిన గాయాల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిన గాయం అయిన వెంట‌నే ట్యాప్ కింద à°¶‌రీర భాగాన్ని ఉంచి నీళ్ల‌ను పడేలా చేయాలి&period; ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి&period; à°¤‌రువాత à°¸‌బ్బుతో క‌డిగేయాలి&period; కాలిన గాయం అయిన వెంట‌నే ఈ చిట్కాను పాటిస్తే చాలా à°µ‌à°°‌కు నొప్పి&comma; మంట నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; అలాగే కాలిన గాయం నుంచి ఉప‌à°¶‌à°®‌నం అందించేందుకు క‌à°²‌బంద గుజ్జు కూడా à°ª‌నిచేస్తుంది&period; క‌à°²‌బంద‌లో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన యాంటీ వైర‌ల్‌&comma; యాంటీ ఫంగ‌ల్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి&period; క‌నుక క‌లబంద గుజ్జును అప్లై చేస్తే నొప్పి&comma; మంట à°¤‌గ్గుతాయి&period; à°¸‌à°®‌స్య నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59703 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;burns&period;jpg" alt&equals;"natural home remedies for mild burns " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిన గాయం నుంచి ఉప‌à°¶‌à°®‌నం అందించేందుకు తేనె కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ&comma; యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి&period; ఇవి గాయాలను త్వ‌à°°‌గా మానేలా చేస్తాయి&period; అలాగే కొబ్బ‌రినూనె లేదా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను కూడా రాయ‌à°µ‌చ్చు&period; ఇవి కూడా కాలిన గాయాల నుంచి ఉప‌à°¶‌à°®‌నాన్ని అందిస్తాయి&period; దీంతో నొప్పి&comma; మంట à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts