ఆధ్యాత్మికం

Lord Shiva : శివుడికి వేటితో అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు&period; శివుడిని ఆరాధించడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది&period; శివుడు అభిషేక ప్రియుడు&period; అభిషేకం చేస్తే శివుడు పొంగిపోతాడు&period; సంతోష పడతాడు&period; శివుడిని రోజూ ఆరాధిస్తారు&period; ముఖ్యంగా శివరాత్రి నాడు శివుడిని కచ్చితంగా ఆరాధిస్తారు&period; అభిషేకం చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది&period; పైగా జీవితానికి పట్టిన పీడ కూడా పోతుంది&period; అయితే పరమశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తిపరిస్తే దోషాలు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయురారోగ్యాలు&comma; ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి&period; శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు&period; చాలా మంది ఏ ద్రవంతో అభిషేకించినా ఫలితం ఒకే విధంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు&period; కానీ మహర్షులు చెప్పినట్లు&comma; ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం కనిపిస్తుంది&period; ఇక మరి వేటితో అభిషేకం చేస్తే&comma; ఎలాంటి ఫలితం కనబడుతుంది అనేది చూద్దాం&period; గరిక నీటితో శివుడికి అభిషేకం చేయడం వలన నష్టపోయిన వాటిని తిరిగి పొందడానికి అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59699 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-shiva&period;jpg" alt&equals;"lord shiva abhishekam and its benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించగలదు&period; ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి&period; పెరుగుతో కనుక అభిషేకం చేస్తే బలము&comma; ఆరోగ్యము&comma; యశస్సు ఉంటాయి&period; ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది&period; చెరుకు రసంతో అభిషేకిస్తే ధన వృద్ధి కలుగుతుంది&period; మెత్తని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం కలుగుతుంది&period; మారేడు బిల్వ జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ది కలుగుతుంది&period; పుష్పోదకముతో అభిషేకం చేస్తే భూ లాభము కలుగుతుంది&period; కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి&period; రుద్రాక్ష జలముతో అభిషేకం చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి&period; భస్మాభిషేకంతో మహా పాపాలు పోతాయి&period; బంగారం నీటితో చేస్తే దరిద్రం పోతుంది&period; నీటితో చేస్తే నష్టమైనవి తిరిగి పొందడానికి అవుతుంది&period; ఇలా ఈ విధంగా అభిషేకం చేస్తే ఇలాంటి ఫలితాలు కనబడతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts