Pepper And Ghee : ఈ రెండింటిని క‌లిపి తీసుకుంటే.. కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pepper And Ghee &colon; పూర్వం à°®‌à°¨ పెద్ద‌à°²‌కు వృద్ధాప్యం à°µ‌చ్చాక మాత్రమే కంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చేవి&period; అప్పుడు కూడా కేవ‌లం చిన్న చిన్న à°¸‌à°®‌స్య‌లే ఉండేవి&period; క‌నుక వారు à°µ‌à°¯‌స్సు పైబ‌à°¡à°¿à°¨ à°¤‌రువాత మాత్ర‌మే క‌ళ్ల‌ద్దాల‌ను వాడేవారు&period; కానీ ఇప్పుడు చిన్న‌à°¤‌నం నుంచే క‌ళ్ల‌ద్దాల‌ను à°§‌రించాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంది&period; అనేక మంది దృష్టి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; కంటి చూపు à°¸‌రిగ్గా ఉండ‌డం లేదు&period; అలాగే ఇత‌à°° కంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తున్నాయి&period; అయితే కంటి చూపును పెంచ‌డంతోపాటు కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డం కోసం ఒక మిశ్ర‌మం బాగా à°ª‌నిచేస్తుంది&period; దాన్ని ఎలా à°¤‌యారు చేయాలి&period;&period; ఎలా వాడాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపును పెంచేందుకు నెయ్యి&comma; మిరియాల పొడి మిశ్ర‌మం ఎంత‌గానో à°ª‌నిచేస్తుంది&period; నెయ్యిలో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది&period; ఇది కంటి చూపును మెరుగు à°ª‌రుస్తుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను పోగొడుతుంది&period; అలాగే నెయ్యిలో ఉండే విట‌మిన్ ఇ&comma; యాంటీ ఆక్సిడెంట్లు క‌ళ్ల క‌à°£‌జాలాన్ని à°°‌క్షిస్తాయి&period; దీంతో కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ఇక మిరియాల‌లో పైప‌రైన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; ఇది యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలను క‌లిగి ఉంటుంది&period; అందువ‌ల్ల మిరియాలు క‌ళ్ల‌ను సంర‌క్షిస్తాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34865" aria-describedby&equals;"caption-attachment-34865" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34865 size-full" title&equals;"Pepper And Ghee &colon; ఈ రెండింటిని క‌లిపి తీసుకుంటే&period;&period; కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;pepper-and-ghee&period;jpg" alt&equals;"Pepper And Ghee take both daily for eye sight " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34865" class&equals;"wp-caption-text">Pepper And Ghee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక ఈ రెండింటిని క‌లిపి ఒక మిశ్ర‌మాన్ని à°¤‌యారు చేసి రోజూ తీసుకోవాలి&period; ఒక టీస్పూన్ నెయ్యిలో పావు టీస్పూన్ మిరియాల పొడిని వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే సేవించాలి&period; à°¤‌రువాత 30 నిమిషాల à°µ‌à°°‌కు ఎలాంటి ఆహారాలు&comma; ద్ర‌వాలు తీసుకోరాదు&period; ఇలా చేస్తుంటే నెల రోజుల్లో చెప్పుకోద‌గిన మార్పు క‌నిపిస్తుంది&period; దీంతో కంటి చూపు పెరుగుతుంది&period; కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; క‌ళ్ల‌ద్దాల‌ను వాడేవారికి ఇక వాటి అవ‌à°¸‌రం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నెయ్యి&comma; మిరియాల పొడి రెండూ వేడి చేసే à°ª‌దార్థాలు&period; క‌నుక వేడి à°¶‌రీర స్వభావం ఉన్న‌వారు వేడికి à°¤‌ట్టుకోలేని వారు ఈ మిశ్ర‌మాన్ని వాడ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఇత‌రులు ఎవ‌రైనా à°¸‌రే దీన్ని తీసుకోవచ్చు&period; దీంతో కంటి చూపు మెరుగు à°ª‌à°¡‌డంతోపాటు కంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; అలాగే ఈ మిశ్ర‌మంతో ఇత‌à°° ప్రయోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts