Snake Bite Home Remedies : పాము కాటుకు గురైన వారిని ప్రాణాపాయం నుంచి త‌ప్పించే చిట్కాలు..!

Snake Bite Home Remedies : ఈ భూమి మీద ఉండే విష ప్రాణుల్లో పాము కూడా ఒక‌టి. పాము పేరు విన‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. పాముల్లో అనేక ర‌కాలు ఉంటాయి. పాములు వాటి ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే మ‌న‌పై దాడి చేస్తాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ పాము కాటు కార‌ణంగా ప్ర‌తి ఏటా ఎంతో మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. స‌మ‌యానికి స‌రైన చికిత్స అంద‌క‌పోవ‌డం వ‌ల్లే చాలా మంది మ‌ర‌ణిస్తున్నారు. పాము కాటుకు గురి అయిన వారికి స‌రైన వైద్యం అందే వ‌ర‌కు కొన్ని చిట్కాల‌తో మ‌నం వారికి ప్ర‌థ‌మ చికిత్స చేయ‌డం వ‌ల్ల ప్రాణాపాయ స్థితి నుండి వారిని బ‌య‌ట‌ప‌డేయ‌వ‌చ్చు.

పాము కాటు ప్రాణాంత‌కం కాకుండా చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాము కాటుకు విరుగుడుగా ఉత్త‌రేణి ఆకు ప‌ని చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉత్త‌రేణి ఆకు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తూనే ఉంటుంది. దీనిని స‌ర్వ‌రోగ నివారిణి అంటారు. ఈ మొక్క ఆకు ర‌సాన్ని పాము కాటుకు గురి అయిన వారి ముక్కులో వేయ‌డం వ‌ల్ల ప్రాణాపాయ స్థితి నుండి వారు బ‌య‌ట ప‌డ‌తారు. వెంట‌నే వారిని వైద్యుని వ‌ద్ద‌కు తీసుకెళ్లి త‌గిన చికిత్స చేయించాలి. అంతేకాకుండా పాము కాటుకు గురి అయిన‌ప్పుడు దంత వేర్ల చూర్ణాన్ని పీల్చ‌డం వ‌ల్ల పాము విషం విరిగిపోతుంది.

Snake Bite Home Remedies very effective
Snake Bite Home Remedies

పాము విషాన్ని హ‌రించే శ‌క్తి ఆముద‌పు ఆకుల‌కు కూడా ఉంటుంది. లేత ఆముద‌పు ఆకులు 10 గ్రాములు, 7 న‌ల్ల మిరియాల‌ను తీసుకుని మెత్త‌గా చేసి దాని నుండి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని పాము కాటుకు గురి అయిన వారిచే తాగించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొద్ది స‌మ‌యం త‌రువాత వాంతులు అవుతాయి. ఇలా వాంతులు అయిన త‌రువాత మ‌రోసారి ఈ ర‌సాన్ని తాగించాలి. ఇలా చేయ‌డం పావు విషం హ‌రించుకుపోయి ఆరోగ్యవంతుడు అవుతాడు.

నిమ్మ‌గింజ‌ల‌ను నీటితో క‌లిపి మెత్త‌గా నూరి ఆ మిశ్ర‌మాన్ని పాము కాటుకు బాధితుడికి తాగించ‌డం వ‌ల్ల అన్ని రకాలైన పాము విషాలు హ‌రిస్తాయి. మామిడి టెంక‌లో ఉండే జీడిని పావు తులం, మిరియాలను పావు తులం, మామిడి పువ్వును తీసుకుని మెత్త‌గా నూరి ఒక‌గ్లాస్ నీటిలో క‌లిపి తాగించాలి. ఈ మిశ్ర‌మాన్ని మూడు గంట‌ల‌కు ఒక‌సారి ఇస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వల్ల పాము విషం విరిగిపోతుంది. పాము కాటుకు గురి అయిన వారికి పావు కేజీ నెయ్యిని తాగించిన కూడా వాంతి అయ్యి విషం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

దూస‌ర తీగ మొద‌ల‌లో ఉండే దుంప‌ను తెచ్చి మెత్త‌గా నూరి తాగించిన కూడా పాము విషం హ‌రించుకుపోతుంది. ఎవ‌రైనా పాము కాటుకు గురి అయిన‌ప్పుడు ఈ చిట్కాల‌ను పాటించి వారికి ప్ర‌థ‌మ చికిత్స చేయాలి. త‌రువాత వారిని వీలైనంత త్వ‌ర‌గా వైద్యుని వ‌ద్ద‌కు తీసుకెళ్లాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాము కాటు ప్రాణాంత‌కం కాకుండా ఉంటుంది.

D

Recent Posts