చిట్కాలు

వీటిని తీసుకుంటే చాలు.. మీ శ‌రీరం కొవ్వును మెషిన్‌లా క‌రిగిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలో ఉన్న కొవ్వు క‌à°°‌గాలంటే&period;&period; అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయాలన్న సంగ‌తి తెలిసిందే&period; అందుక‌నే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు&period;&period; à°ª‌లు à°°‌కాల పోషకాలు ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటుంటారు&period; అయితే కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే&period;&period; దాంతో à°¶‌రీర మెట‌బాలిజం బాగా పెరుగుతుంది&period; ఈ క్ర‌మంలో శరీరం అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది&period; à°«‌లితంగా కొవ్వు క‌రిగి&comma; అధిక à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period; à°®‌à°°à°¿ మెట‌బాలిజంను పెంచే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period; à°®‌à°¨ à°¶‌రీర మెట‌బాలిజంను పెంచి అధిక à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో తేనె బాగా ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; నిత్యం ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 లేదా 2 టీస్పూన్ల తేనె క‌లుపుకుని తాగితే à°¶‌రీరం మెట‌బాలిజం పెరుగుతుంది&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌&comma; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నాలు చేయ‌డానికి క‌నీసం 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీటిని తాగాలి&period; దీంతో à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; à°¶‌రీరంలో క్యాల‌రీలు త్వ‌à°°‌గా ఖ‌ర్చ‌యి&period;&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; నిత్యం ఆహారంలో గోధుమ‌లు&comma; జొన్న‌లు&comma; à°¸‌జ్జ‌లు&comma; రాగులు à°¤‌దిత‌à°° ధాన్యాల‌తో చేసిన ఆహారాల‌ను భాగం చేసుకోవాలి&period; దీని à°µ‌ల్ల కూడా à°¶‌రీర మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు&period; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి భోజ‌నం చేసే à°¸‌à°®‌యంలో వెనిగ‌ర్‌ను తీసుకుంటే&period;&period; మెట‌బాలిజం పెరుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-72164 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;fat&period;jpg" alt&equals;"take these foods to make your body fat bunring machine" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీర మెట‌బాలిజంను ఎక్కువ‌గా పెంచ‌డంలో గ్రీన్ టీ అద్భుతంగా à°ª‌నిచేస్తుంది&period; నిత్య 2 క‌ప్పుల గ్రీన్ టీని తాగితే à°¶‌రీరం కొవ్వును క‌రిగించే యంత్రంలా మారుతుంది&period; అధిక à°¬‌రువు చాలా త్వ‌à°°‌గా à°¤‌గ్గుతారు&period; నిత్యం సాధారణ నీటిని కాకుండా గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; బీట్‌రూట్‌లో కొవ్వును క‌రిగించే పోష‌కాలు ఉంటాయి&period; నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెటబాలిజం పెరిగి అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts