చిట్కాలు

Curd For Face : పెరుగును ఇలా వాడితే చాలు.. మీ ముఖాన్ని మీరే గుర్తు ప‌ట్ట‌లేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd For Face &colon; అందంగా కనపడడానికి&comma; చాలామంది రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు&period; అలానే&comma; మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కూడా వాడుతూ ఉంటారు&period; అందంగా కనపడాలని మీరు కూడా అనుకున్నట్లయితే&comma; ఇలా చేయడం మంచిది&period; ఇలా చేస్తే&comma; మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు&period; ఈ రోజుల్లో జీవనశైలి మారిపోయింది&period; పైగా వాతావరణం లో కాలుష్యం కారణంగా అందం పాడవుతుంది&period; అలానే&comma; కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని అధికంగా వాడడం వలన&comma; ముఖం మీద మొటిమలు&comma; నల్లని మచ్చలు వంటివి ఏర్పడుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా&comma; అందంగా కనపడాలంటే&comma; ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి&period; నిజానికి&comma; ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని అనుకుంటారు&period; ప్రతి ఒక్కరూ వారి అందాన్ని పెంపొందించుకోవడానికి మార్గాలు చూస్తూ ఉంటారు&period; మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ ని ఉపయోగించడం వలన నష్టాలు కలుగుతాయి&period; అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది&period; సహజ సిద్ధమైన పదార్థాలతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు&period; ఐదు స్పూన్లు పెరుగుని ఒక క్లాత్ లో వేసి&comma; పెరుగునుండి నీటిని తొలగించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55738 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;face&period;jpg" alt&equals;"use curd in this way for face " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీటిని వేరు చేసిన పెరుగులో ఒక స్పూన్ పంచదార కలిపి&comma; స్క్రబ్ గా ఉపయోగించాలి&period; ఇలా స్క్రబ్ చేయడం వలన చర్మంపై పేరుకుపోయిన దుమ్ము&comma; మృత కణాలు అన్ని తొలగిపోతాయి&period; క్లీన్ గా ముఖం మారిపోతుంది&period; ఒక స్పూన్ పెరుగు లో పావు స్పూన్ పసుపు&comma; అర స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి&comma; నీతితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి&period; తర్వాత మిగిలిన ఒక స్పూన్ పెరుగు లో ఒక స్పూన్ శనగపిండి&comma; ఒక స్పూన్ గంధం పొడి&comma; కొంచెం రోజు వాటర్ వేసి ముఖానికి పట్టించాలి&period; ఇది ఆరిపోయిన తర్వాత&comma; చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోవాలి ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts