ఆధ్యాత్మికం

పిండ ప్ర‌దానం చేస్తే కాకుల‌కే ఎందుకు ఆహారం పెడ‌తారు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు&period; పురాణాల ప్రకారం కాకి శని దేవుడి యొక్క వాహనంగా ఉంది&period; హిందూ సాంప్రదాయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడో రోజు నుండి పదో రోజు వరకు కాకులకు పిండం పెట్టడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది&period; వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనేది వారి నమ్మకం&period; అయితే సాంప్రదాయం తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం&period; పురాణాలను పరిశీలిస్తే ఓ à°°‌à°¹‌స్యం తెలుస్తుంది&period; అదేంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు&period; తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక&comma; తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు&period; అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు&period; యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91402 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;crow-1&period;jpg" alt&equals;"why we put pindam to crow eating what is the reason " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు&period; హిందూ ధర్మం ప్రకారం అన్ని జీవరాశులకు మనుషులు ఏదో రకంగా సహాయం చేయాలి&period; అందుకే హిందూ కుటుంబంలో చనిపోయినవారికి కర్మకాండలు చేస్తారు&period; కర్మకాండలు చేసే సమయంలో బ్రాహ్మణులు ఇదం పిండంగృధ్ర వాయస&comma; జలచర ముఖేన ప్రేత భుజ్యతాంష అనే మంత్రాన్ని చదువుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాలిలో విహరించే పక్షులు&comma; నీటిలో నివసించే జలచరాలు రూపంలో ఉండే పిత్రు దేవతలకు ఆహారం అందాలని ఆ మంత్రానికి అర్థం&period; పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్థం&period; అయితే పూర్వం మనుషులు నివసించే ప్రాంతంలో కాకులే ఎక్కువగా జీవించేవి&period; అందుకే మన పూర్వీకులు పిండ ప్రధానం చేసిన తర్వాత కాకులకు ఆహారంగా పెట్టేవారు&period; అది ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts