హెల్త్ టిప్స్

హైబీపీ ఉన్న‌వారికి అద్భుత‌మైన ఔష‌ధాలు ఇవి.. రోజూ తాగితే మేలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో ఎక్కువ మంది బీపీ&comma; షుగర్ తో బాధపడుతున్నారు&period; బీపీ షుగర్ వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు&period; హై బీపీ వలన రకరకాల సమస్యలు వస్తాయి&period; హై బీపీ ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం&period; హై బీపీ ఉన్నవాళ్లు అనారోగ్య కరమైన కొవ్వులు&comma; చక్కెరతో ఉన్న సోడాలు&comma; డ్రింకులు వంటివి తీసుకోకూడదు&period; బరువు తగ్గడానికి చూసుకోవాలి&period; హైబీపీ ప్రమాదాన్ని ఇది పెంచుతుంది కాబట్టి తీసుకునే ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హై బీపీని తగ్గించుకోవడానికి ఈ టీ లను తీసుకోవచ్చు&period; బ్లాక్ టీ ని తీసుకోవడం వలన హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది&period; హైబీపీ ని అదుపులో ఉంచుకోవచ్చు సులభంగా&period; అలానే గ్రీన్ టీ ని తీసుకోవడం వలన కూడా హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది&period; ఫ్రీ రాడికల్ డామేజ్ తో పోరాడి ఆరోగ్యంగా మిమ్మల్ని ఉంచుతుంది&period; బరువు తగ్గడానికి అవుతుంది రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91410 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;high-bp&period;jpg" alt&equals;"high bp patients take these teas to control blood pressure " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి టీ తీసుకోవడం వలన కూడా హైబీపీనిక్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period; రెండు కప్పులు నీటిలో ఒక్క మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరిగించుకుని తీసుకుంటే గుండె జబ్బులు రావు&period; అదేవిధంగా బీపీ అదుపులో ఉంటుంది&period; మందారం టీ&comma; చమోమిలే టీ కూడా బాగా హెల్ప్ అవుతాయి ఇలా మీరు ఈ టీ లను తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts