చిట్కాలు

Honey For Face : తేనెను ఇలా వాడండి.. మీ ముఖం మెరిసిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey For Face &colon; తేనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; తేనెతో చాలా సమస్యలు తొలగిపోతాయి&period; తేనెతో అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు&period; తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి&period; చర్మాన్ని తేమగా మారుస్తుంది తేనె&period; తేనెని ముఖానికి పట్టిస్తే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకుని తేనెని ముఖానికి పట్టించి పూర్తిగా అది పీల్చుకున్నాక చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది&period; సుమారు అరగంట పాటు ఉంచుకుంటే చాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చర్మం బాగుండాలంటే ముఖానికి తేనె రాసుకొని ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసుకోండి&period; చర్మంపై గాయాలు తగ్గిపోతాయి&period; మృత కణాలు కూడా తొలగిపోతాయి&period; కొత్త చర్మ కణాల‌ ఉత్పత్తికి తేనె సహాయం చేస్తుంది&period; తేనెతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను కూడా తగ్గించుకోవచ్చు&period; మీ చర్మాన్ని ఆరోగ్యంగా&comma; మృదువుగా ఉంచుకోవాలంటే తేనెని రాసుకుంటూ ఉండండి&period; తేనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు స్కిన్ ఇరిటేషన్ ని బాగా తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57591 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;honey-2&period;jpg" alt&equals;"use hone in this way for facial glow " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొటిమల కారణంగా వచ్చిన మచ్చల్ని కూడా తేనె పోగోడుతుంది&period; తేనెలో ఎమోలియంట్ గుణాలు ఉంటాయి&period; ఇవి ఏం చేస్తాయి అంటే జుట్టుని ఆరోగ్యంగా ఉంచగలవు&period; జుట్టు కుదుళ్ళకి తేమని అందిస్తాయి&period; చిట్లిన జుట్టుని మృదువుగా మార్చేస్తుంది తేనె&period; అలాగే జుట్టు ఎదుగుదలకి సహాయం చేస్తుంది&period; వారానికి ఒకసారి అరకప్పు బియ్యంలో ఒక కప్పు నీళ్లు పోసుకు&comma; రెండు గంటల పాటు నానబెట్టి ఆ నీళ్ళని వడకట్టేసి అందులో వేడి చేసిన తేనెను మిక్స్ చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీన్ని పట్టించేసి ఆ తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి&period; ఇలా చేస్తే వెంట్రుకలు రాలిపోవడం వంటి బాధలు ఉండవు&period; కుదుళ్ళు గట్టిపడతాయి&period; ఇలా ఈ విధంగా మీరు ఉపయోగించినట్లయితే చక్కటి లాభాలని పొందొచ్చు&period; ముఖ సౌందర్యానికి&comma; జుట్టు ఆరోగ్యానికి ఇలా తేనె ఎంతగానో సహాయం చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts