విరేచ‌నాలు, మ‌ల‌బ‌ద్ద‌కం.. రెండింటికీ యాపిల్ పండు ఔష‌ధ‌మే.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు ఒక యాపిల్‌ను తింటే డాక్ట‌ర్ à°µ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌à°°‌మే రాదు&period;&period; అనే సామెత అంద‌రికీ తెలిసిందే&period; అయితే అది నిజ‌మే&period; ఎందుకంటే&period;&period; యాపిల్ పండ్ల‌లో అంత‌టి అసాధార‌à°£ పోష‌క విలువ‌లు ఉంటాయి&period; అవి అనేక ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; యాపిల్ పండ్ల‌లో చాలా à°¤‌క్కువ క్యాల‌రీలు ఉండ‌à°¡‌మే కాదు&period;&period; వాటిని తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-585 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;virochanalu-malabaddakam-ki-apple-pandu-1024x690&period;jpg" alt&equals;"virochanalu malabaddakam ki apple pandu " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే యాపిల్ పండు రెండు à°°‌కాల అనారోగ్య‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌కూ ఒకే ఔష‌ధంగా à°ª‌నిచేస్తుంది&period; విరేచ‌నాలు&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉన్న‌వారు యాపిల్ పండును తింటే ఆయా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అదేంటీ&period;&period; విరేచ‌నాలు&comma; à°®‌లబ‌ద్ద‌కం రెండూ అపోజిట్ క‌దా&period;&period; రెండింటికీ ఒక‌టే పండు ఔష‌ధంగా ఎలా à°ª‌నిచేస్తుంది&period;&period; అంటే&period;&period; దానికి ఒక చిట్కా ఉంది&period; అదేమిటంటే&&num;8230&semi;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5926" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;apple-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విరేచ‌నాల à°¸‌à°®‌స్య ఉన్న వారు యాపిల్ పండును పొట్టు తీసేసి తినాలి&period; దీంతో లోప‌లి గుజ్జులో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ విరేచ‌నాల‌ను à°¤‌గ్గిస్తుంది&period; ఇక à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉన్న‌వారు పొట్టుతో యాపిల్ తినాలి&period; ఎందుకంటే యాపిల్ పండు పొట్టులో ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది&period; ఇది విరేచ‌నం అయ్యేలా చేస్తుంది&period; దీంతో à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts